Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Brathukantha Baadhagaa Bommanu Chesi

👤 Ghantasala 🎼 Devata ⏱️ 4:36
🎵 2339 characters
⏱️ 4:36 duration
🆔 ID: 11330331

📜 Lyrics

బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా ఆ కరిగిపోయే
తలచేది జరుగదూ జరిగేది తెలియదూ

బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
గారడిచేసి గుండెలు కోసి నవ్వేవు ఈవింత చాలికా
బొమ్మను చేసీ ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా

అందాలు సృష్టించినావూ దయతో నీవూ మరలా నీచేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే ఘాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశా అడియాశ చేసి
కొండంత ఆశా అడియాశ చేసి పాతాళలోకాల తోసేవులే
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా

ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవూ హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌకా పయనించువేళా
ఆనందనౌకా పయనించువేళా శోకాల సంద్రాల ముంచేవులే
బొమ్మను చేసీ ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా ఆ
గారడి చేసీ గుండెలు కోసి నవ్వేవు ఈవింత చాలిక
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వే డుకా

⏱️ Synced Lyrics

[00:06.73] బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా ఆ కరిగిపోయే
[00:31.68] తలచేది జరుగదూ జరిగేది తెలియదూ
[00:44.03] బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
[00:53.30] బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
[01:02.62] గారడిచేసి గుండెలు కోసి నవ్వేవు ఈవింత చాలికా
[01:12.23] బొమ్మను చేసీ ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
[01:23.35]
[01:45.28] అందాలు సృష్టించినావూ దయతో నీవూ మరలా నీచేతితో నీవె తుడిచేవులే
[01:57.67] దీపాలు నీవే వెలిగించినావే ఘాఢాంధకారాన విడిచేవులే
[02:07.45] కొండంత ఆశా అడియాశ చేసి
[02:13.92]
[02:17.30] కొండంత ఆశా అడియాశ చేసి పాతాళలోకాల తోసేవులే
[02:29.23] బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
[02:39.55]
[03:02.77] ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
[03:15.18]
[03:18.86] ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
[03:31.05] అనురాగమధువు అందించి నీవూ హాలాహలజ్వాల చేసేవులే
[03:40.63] ఆనందనౌకా పయనించువేళా
[03:47.19]
[03:50.85] ఆనందనౌకా పయనించువేళా శోకాల సంద్రాల ముంచేవులే
[04:03.04] బొమ్మను చేసీ ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా ఆ
[04:12.80] గారడి చేసీ గుండెలు కోసి నవ్వేవు ఈవింత చాలిక
[04:22.26] బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వే డుకా
[04:32.30]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings