Oh Naana Nee Manase Venna
🎵 2231 characters
⏱️ 5:00 duration
🆔 ID: 11337943
📜 Lyrics
ఓ నాన్నా ఓ నాన్నా
ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా
ముళ్ళ బాటలో నీవు నడిచావు పూలతోటలో మమ్ము నడిపావు

ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి వుంచావు

పుట్టింది అమ్మ కడుపులోనైనా పాలు పట్టింది నీ చేతిలోన

ఊగింది ఉయ్యాలలోనైనా
ఊగింది ఉయ్యాలలోనైనా
నేను దాగింది నీ చల్లని ఒడిలోన చల్లని ఒడిలోన

ఉన్న నాడు ఏమి దాచుకున్నావు లేనినాడు చేయి సాచనన్నావు

నీ రాచగుణమే మా మూలధనము
నీ రాచగుణమే మా మూలధనము నీవే మాపాలి దైవము

⏱️ Synced Lyrics
[00:03.70] ఓ నాన్నా ఓ నాన్నా
[00:18.52] ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న
[00:30.99] ఓ నాన్నా ఓ నాన్నా
[00:58.36] ముళ్ళ బాటలో నీవు నడిచావు పూలతోటలో మమ్ము నడిపావు
[01:10.32] ముళ్ళ బాటలో నీవు నడిచావు పూలతోటలో మమ్ము నడిపావు
[01:22.93] ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
[01:29.15] ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
[01:34.80] పరమాన్నం మాకు దాచి వుంచావు
[01:40.71] ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న
[01:53.14] ఓ నాన్నా ఓ నాన్నా
[02:27.40] పుట్టింది అమ్మ కడుపులోనైనా పాలు పట్టింది నీ చేతిలోన
[02:37.64] పుట్టింది అమ్మ కడుపులోనైనా పాలు పట్టింది నీ చేతిలోన
[02:48.12] ఊగింది ఉయ్యాలలోనైనా
[02:52.97] ఊగింది ఉయ్యాలలోనైనా
[02:57.31] నేను దాగింది నీ చల్లని ఒడిలోన చల్లని ఒడిలోన
[03:08.23] ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న
[03:21.62] ఓ నాన్నా ఓ నాన్నా
[03:50.23] ఉన్న నాడు ఏమి దాచుకున్నావు లేనినాడు చేయి సాచనన్నావు
[04:02.01] ఉన్న నాడు ఏమి దాచుకున్నావు లేనినాడు చేయి సాచనన్నావు
[04:14.44] నీ రాచగుణమే మా మూలధనము
[04:20.78] నీ రాచగుణమే మా మూలధనము నీవే మాపాలి దైవము
[04:32.31] ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న
[04:44.48] ఓ నాన్నా ఓ నాన్నా
[04:54.39]