Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Teliyade Teliyade

👤 Sid Sriram 🎼 Fresh Face To Tollywood ⏱️ 4:05
🎵 2748 characters
⏱️ 4:05 duration
🆔 ID: 11363450

📜 Lyrics

తెలియదే తెలియదే
ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని
నిజమిదే ఋజువిధే
ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని
పరిచయమొక వింతగా
మలిచెను కలిసేంతగా
మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత
అడుగులు ఎటు సాగిన
అడుగును నిను తెలుసునా
గడిచిన మన సమయము నిజముగ నిలిచేనా

పదపదమని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగ నను ఉండనీదుగా

పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా
ముడిపడి వెనువెంటనే నను విడిపోతే ఎలా
వదలదు మదిలోన మొదలైన ఆవేదన
మరణములోనైనా లేదేమో ఈ యాతన
దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి
మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి
ఎదసడి అడిగెనే నిలువవే వదల నేను చూడు నిన్నిలా, ఒక క్షణమే

పదపదమని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగ నను ఉండనీదుగా

గతమున పొరపాటుని జరిగిన తడబాటుని
సులువుగా మరిచేదెలా పయనము మార్చేదెలా
ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా
ఎవరికి చెప్పాలి ఈ బాధ తీరేట్టుగా
మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి
బయటికి రాదేంటో తెలియని మోమాటం తోటి
విడువని జతవని కథవని
ఎదురు చూస్తూ నిలిచినానిలా, నీ కొరకే

పదపదమని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగ నను ఉండనీదుగా

⏱️ Synced Lyrics

[00:01.40] తెలియదే తెలియదే
[00:03.31] ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని
[00:10.62] నిజమిదే ఋజువిధే
[00:12.93] ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని
[00:20.52] పరిచయమొక వింతగా
[00:21.81] మలిచెను కలిసేంతగా
[00:24.19] మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత
[00:29.36] అడుగులు ఎటు సాగిన
[00:31.27] అడుగును నిను తెలుసునా
[00:33.75] గడిచిన మన సమయము నిజముగ నిలిచేనా
[00:38.71] పదపదమని మనసు ఇపుడిలా
[00:43.37] జతపడమని అడుగుతోందిగా
[00:48.12] అరె అరె అరె ఎందుకో ఇలా
[00:52.93] కుదురుగ నను ఉండనీదుగా
[00:58.18]
[01:21.24] పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా
[01:25.95] ముడిపడి వెనువెంటనే నను విడిపోతే ఎలా
[01:30.42] వదలదు మదిలోన మొదలైన ఆవేదన
[01:35.35] మరణములోనైనా లేదేమో ఈ యాతన
[01:40.08] దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి
[01:44.83] మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి
[01:49.66] ఎదసడి అడిగెనే నిలువవే వదల నేను చూడు నిన్నిలా, ఒక క్షణమే
[01:59.95] పదపదమని మనసు ఇపుడిలా
[02:04.80] జతపడమని అడుగుతోందిగా
[02:09.52] అరె అరె అరె ఎందుకో ఇలా
[02:14.47] కుదురుగ నను ఉండనీదుగా
[02:19.57]
[03:02.28] గతమున పొరపాటుని జరిగిన తడబాటుని
[03:06.86] సులువుగా మరిచేదెలా పయనము మార్చేదెలా
[03:11.77] ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా
[03:16.50] ఎవరికి చెప్పాలి ఈ బాధ తీరేట్టుగా
[03:21.28] మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి
[03:25.74] బయటికి రాదేంటో తెలియని మోమాటం తోటి
[03:30.60] విడువని జతవని కథవని
[03:34.17] ఎదురు చూస్తూ నిలిచినానిలా, నీ కొరకే
[03:41.16] పదపదమని మనసు ఇపుడిలా
[03:45.72] జతపడమని అడుగుతోందిగా
[03:50.51] అరె అరె అరె ఎందుకో ఇలా
[03:55.45] కుదురుగ నను ఉండనీదుగా
[04:05.01]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings