Thalli Thandri Neeve Nam
🎵 1109 characters
⏱️ 3:36 duration
🆔 ID: 11412830
📜 Lyrics
తల్లీ తండ్రీ నీవేనమ్మా
చల్లని తల్లీ గౌరమ్మా
తల్లీ తండ్రీ నీవేనమ్మా
చల్లని తల్లీ గౌరమ్మా
అమ్మలగన్న అమ్మవు నీవు
ముజ్జగాలకే ముత్తయిదువవు
నిత్య సుమంగళి నీవేనమ్మా
నిత్య సుమంగళి నీవేనమ్మా
నీ తలపే శుభ మంగళమమ్మా
తల్లీ తండ్రీ నీవేనమ్మా
చల్లని తల్లీ గౌరమ్మా
దీన జనావని పతిత పావనీ
దిక్కు చూపవే తల్లీ
నేరక చేసిన నేరాలెంచక
దరిజేర్చు కల్పవల్లీ
మమ్ముగావమని మహాదేవునికి
మనవి చేయవే దేవీ
శంకరి శివశంకరి
అభయంకరి అమ్మా ఈశ్వరి
చల్లని తల్లీ గౌరమ్మా
తల్లీ తండ్రీ నీవేనమ్మా
చల్లని తల్లీ గౌరమ్మా
అమ్మలగన్న అమ్మవు నీవు
ముజ్జగాలకే ముత్తయిదువవు
నిత్య సుమంగళి నీవేనమ్మా
నిత్య సుమంగళి నీవేనమ్మా
నీ తలపే శుభ మంగళమమ్మా
తల్లీ తండ్రీ నీవేనమ్మా
చల్లని తల్లీ గౌరమ్మా
దీన జనావని పతిత పావనీ
దిక్కు చూపవే తల్లీ
నేరక చేసిన నేరాలెంచక
దరిజేర్చు కల్పవల్లీ
మమ్ముగావమని మహాదేవునికి
మనవి చేయవే దేవీ
శంకరి శివశంకరి
అభయంకరి అమ్మా ఈశ్వరి
⏱️ Synced Lyrics
[00:39.97] తల్లీ తండ్రీ నీవేనమ్మా
[00:47.07] చల్లని తల్లీ గౌరమ్మా
[00:52.32] తల్లీ తండ్రీ నీవేనమ్మా
[00:57.14] చల్లని తల్లీ గౌరమ్మా
[01:02.14]
[01:27.63] అమ్మలగన్న అమ్మవు నీవు
[01:32.68] ముజ్జగాలకే ముత్తయిదువవు
[01:37.62] నిత్య సుమంగళి నీవేనమ్మా
[01:42.45] నిత్య సుమంగళి నీవేనమ్మా
[01:47.48] నీ తలపే శుభ మంగళమమ్మా
[01:52.23] తల్లీ తండ్రీ నీవేనమ్మా
[01:57.40] చల్లని తల్లీ గౌరమ్మా
[02:02.35]
[02:23.45] దీన జనావని పతిత పావనీ
[02:25.76] దిక్కు చూపవే తల్లీ
[02:28.12] నేరక చేసిన నేరాలెంచక
[02:30.58] దరిజేర్చు కల్పవల్లీ
[02:37.67] మమ్ముగావమని మహాదేవునికి
[02:40.09] మనవి చేయవే దేవీ
[02:46.91] శంకరి శివశంకరి
[02:56.00] అభయంకరి అమ్మా ఈశ్వరి
[03:01.33]
[00:47.07] చల్లని తల్లీ గౌరమ్మా
[00:52.32] తల్లీ తండ్రీ నీవేనమ్మా
[00:57.14] చల్లని తల్లీ గౌరమ్మా
[01:02.14]
[01:27.63] అమ్మలగన్న అమ్మవు నీవు
[01:32.68] ముజ్జగాలకే ముత్తయిదువవు
[01:37.62] నిత్య సుమంగళి నీవేనమ్మా
[01:42.45] నిత్య సుమంగళి నీవేనమ్మా
[01:47.48] నీ తలపే శుభ మంగళమమ్మా
[01:52.23] తల్లీ తండ్రీ నీవేనమ్మా
[01:57.40] చల్లని తల్లీ గౌరమ్మా
[02:02.35]
[02:23.45] దీన జనావని పతిత పావనీ
[02:25.76] దిక్కు చూపవే తల్లీ
[02:28.12] నేరక చేసిన నేరాలెంచక
[02:30.58] దరిజేర్చు కల్పవల్లీ
[02:37.67] మమ్ముగావమని మహాదేవునికి
[02:40.09] మనవి చేయవే దేవీ
[02:46.91] శంకరి శివశంకరి
[02:56.00] అభయంకరి అమ్మా ఈశ్వరి
[03:01.33]