Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Enduke Ila

👤 R.P. Patnaik 🎼 Sambaram (2003) ⏱️ 3:54
🎵 2555 characters
⏱️ 3:54 duration
🆔 ID: 11457429

📜 Lyrics

ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానియ్యవా దయలేని స్నేహమా
ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

తప్పదనీ నిను తప్పుకొని వెతకాలి కొత్త దారి
నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి
జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా
ఒంటిగా నన్నెన్నడూ వదిలుండనందిగా
నువ్వూ నీ చిరునవ్వూ చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి

ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోదా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువ్వులేవని ఇకనైన నన్ను నమ్మనీ
నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని
చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా
నన్నే నేనూ వెళివేసుకొనీ దూరం అవుతున్నా

ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

⏱️ Synced Lyrics

[00:17.51] ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
[00:28.01] అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
[00:38.08] వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా
[00:43.20] కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా
[00:48.75] మరుపన్నదే రానియ్యవా దయలేని స్నేహమా
[00:55.05] ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
[01:05.75] అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
[01:15.72]
[01:42.06] తప్పదనీ నిను తప్పుకొని వెతకాలి కొత్త దారి
[01:47.58] నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి
[01:53.02] జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా
[01:58.52] ఒంటిగా నన్నెన్నడూ వదిలుండనందిగా
[02:03.53] నువ్వూ నీ చిరునవ్వూ చేరని చోటే కావాలి
[02:09.28] ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి
[02:14.73] ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
[02:25.70] అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
[02:35.70]
[02:51.82] ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోదా
[02:57.03] రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
[03:02.28] జన్మలో నువ్వులేవని ఇకనైన నన్ను నమ్మనీ
[03:07.77] నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని
[03:13.05] చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా
[03:18.29] నన్నే నేనూ వెళివేసుకొనీ దూరం అవుతున్నా
[03:24.04] ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
[03:34.77] అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
[03:53.16]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings