Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kailove Chedugudu

👤 Naveen, S. P. B. Charan & S. P. Balasubrahmanyam 🎼 Sakhi () ⏱️ 4:38
🎵 4365 characters
⏱️ 4:38 duration
🆔 ID: 11457544

📜 Lyrics

కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు

అలలే చిట్టలలే
ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
నను తడుతూ నెడుతూ పడుతూ
ఎదుటే నురగై కరిగే అలలే
తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే
దరికే వస్తే లేనంటావే
నగిళ నగిళ నగిళ ఒహో హో
బిగువు చాలే నగిళ
ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో
బిగువు చాలే నగిళ
ఓహో పడుచు పాట నెమరువేస్తే
ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి
ఏదో కోరే నన్నే

కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు

నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్
నేనొచ్చి తాకానో ముల్లల్లే పొడిచేనోయ్
తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్
కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
నీ అందం నీ చందం నీకన్నా ఎవరులే
నగిళ నగిళ నగిళ ఒహో హో
బిగువు చాలే నగిళ
ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో
బిగువు చాలే నగిళ
ఓహో పడుచు పాట నెమరువేస్తే
ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి
ఏదో కోరే నన్నే

కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు

ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు
సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
నా గాధ ఏదైనా
ఊరించే నీ తోడు
ఎంతైనా నా మోహం
నీదమ్మ ఏనాడూ
కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే
చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
నీ వెంటే పిల్లాడై
వస్తానే ప్రణయమా
నగిళ నగిళ నగిళ ఒహో హో
బిగువు చాలే నగిళ
ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో
బిగువు చాలే నగిళ
ఓహో పడుచు పాట నెమరువేస్తే
ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి
ఏదో కోరే నన్నే

కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు
కాయ్ love చెడుగుడుగుడు
కన్నె ఉడుకుడు

⏱️ Synced Lyrics

[00:06.81] కాయ్ love చెడుగుడుగుడు
[00:09.14] కన్నె ఉడుకుడు
[00:11.55] కాయ్ love చెడుగుడుగుడు
[00:14.76] కన్నె ఉడుకుడు
[00:17.10] కాయ్ love చెడుగుడుగుడు
[00:19.99] కన్నె ఉడుకుడు
[00:22.61] కాయ్ love చెడుగుడుగుడు
[00:25.39] కన్నె ఉడుకుడు
[00:28.17]
[00:36.37] అలలే చిట్టలలే
[00:38.74] ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
[00:41.69] నను తడుతూ నెడుతూ పడుతూ
[00:43.80] ఎదుటే నురగై కరిగే అలలే
[00:47.23] తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే
[00:52.01] దరికే వస్తే లేనంటావే
[00:55.67] నగిళ నగిళ నగిళ ఒహో హో
[00:58.40] బిగువు చాలే నగిళ
[01:00.18] ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో
[01:03.90] బిగువు చాలే నగిళ
[01:05.64] ఓహో పడుచు పాట నెమరువేస్తే
[01:08.41] ఎదలో వేడే పెంచే
[01:11.52] పడక కుదిరి కునుకు పట్టి
[01:13.99] ఏదో కోరే నన్నే
[01:17.12] కాయ్ love చెడుగుడుగుడు
[01:19.72] కన్నె ఉడుకుడు
[01:22.61] కాయ్ love చెడుగుడుగుడు
[01:25.34] కన్నె ఉడుకుడు
[01:28.05] కాయ్ love చెడుగుడుగుడు
[01:30.90] కన్నె ఉడుకుడు
[01:33.62] కాయ్ love చెడుగుడుగుడు
[01:36.22] కన్నె ఉడుకుడు
[01:39.76] నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
[01:45.33] వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్
[01:50.87] నేనొచ్చి తాకానో ముల్లల్లే పొడిచేనోయ్
[01:56.11] తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్
[02:01.80] కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
[02:06.55] నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
[02:11.68] నీ అందం నీ చందం నీకన్నా ఎవరులే
[02:17.20] నగిళ నగిళ నగిళ ఒహో హో
[02:20.16] బిగువు చాలే నగిళ
[02:22.25] ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో
[02:25.65] బిగువు చాలే నగిళ
[02:27.54] ఓహో పడుచు పాట నెమరువేస్తే
[02:30.15] ఎదలో వేడే పెంచే
[02:33.58] పడక కుదిరి కునుకు పట్టి
[02:35.95] ఏదో కోరే నన్నే
[02:39.31] కాయ్ love చెడుగుడుగుడు
[02:41.58] కన్నె ఉడుకుడు
[02:44.12] కాయ్ love చెడుగుడుగుడు
[02:47.02] కన్నె ఉడుకుడు
[02:49.75] కాయ్ love చెడుగుడుగుడు
[02:52.67] కన్నె ఉడుకుడు
[02:55.37] కాయ్ love చెడుగుడుగుడు
[02:57.99] కన్నె ఉడుకుడు
[03:01.38] ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు
[03:07.12] సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
[03:12.42] నా గాధ ఏదైనా
[03:14.89] ఊరించే నీ తోడు
[03:17.88] ఎంతైనా నా మోహం
[03:20.50] నీదమ్మ ఏనాడూ
[03:23.10] కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే
[03:28.26] చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
[03:33.24] నీ వెంటే పిల్లాడై
[03:36.17] వస్తానే ప్రణయమా
[03:39.03] నగిళ నగిళ నగిళ ఒహో హో
[03:41.75] బిగువు చాలే నగిళ
[03:43.86] ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో
[03:47.29] బిగువు చాలే నగిళ
[03:49.18] ఓహో పడుచు పాట నెమరువేస్తే
[03:52.06] ఎదలో వేడే పెంచే
[03:54.97] పడక కుదిరి కునుకు పట్టి
[03:57.67] ఏదో కోరే నన్నే
[04:01.32] కాయ్ love చెడుగుడుగుడు
[04:03.41] కన్నె ఉడుకుడు
[04:06.16] కాయ్ love చెడుగుడుగుడు
[04:09.04] కన్నె ఉడుకుడు
[04:11.78] కాయ్ love చెడుగుడుగుడు
[04:14.65] కన్నె ఉడుకుడు
[04:17.10] కాయ్ love చెడుగుడుగుడు
[04:19.83] కన్నె ఉడుకుడు
[04:22.48]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings