Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Maha Rudra Shakti

👤 Ranjith, Muralidhar, Hanumatha Rao, Hemachandra, Reeta, Vardhini,, Saindhavi, Malavika 🎼 Shakti (2011) ⏱️ 3:30
🎵 2300 characters
⏱️ 3:30 duration
🆔 ID: 11457618

📜 Lyrics

భద్రాకార సముద్రాపార హిమాద్రి ప్రోద్బల రుద్ర
రౌద్రానంద హరిద్రకాద్ర నియుద్ధానందిత రుద్ర
బుక్ బుక్ ప్రాకృత దిక్ దిక్ దీక్రుత విద్యుత్ చాలన రుద్ర
కృద కృదాకృత శుభాక్రదో వ్రత రక్షాదీక్షిత రుద్ర
శక్తి పీఠ సంరక్షణ రుద్ర
శత్రునాశ ప్రజ్ఞాకృతి రుద్ర
సర్పవిత్ర జన్మాంకిత రుద్ర
వీర వీర వంశోద్భల రుద్ర
భూత బాధ జన్జాకృతి రుద్ర ఉగ్ర నారసింహాకృతి రుద్ర
త్యాగ యజ్ఞ పూర్ణాహుతి రుద్ర క్షాత్రధర్మ ఖడ్గాయుధ రుద్ర

మృత్యు రుద్ర మృత్యుంజయ రుద్ర
కాల రుద్ర జ్వాలామయ రుద్ర
లోక రుద్ర ఏకాదశ రుద్ర
అగ్ని రుద్ర అధిభీషణ రుద్ర
ప్రాణ రుద్ర పంచారణ రుద్ర
ప్రణయ రుద్ర ప్రస్థాపిత రుద్ర
భరత రుద్ర బహు నిగ్రహ రుద్ర
విజయ రుద్ర విధ్వంసక రుద్ర
అభ్ర శుభ్ర విబ్రాజిత రుద్ర
విబ్రయోజ్వల ప్రాభవ రుద్ర
సంగ్రమ ప్రభావిద్రుమ రుద్ర
సుగ్రూ వీక్షణ విబ్రద రుద్ర

జయత్ జయత్ ద్రవ రుద్ర రుద్ర
సంచలత్ చలత్ గణ రుద్ర రుద్ర
రస్పుటక్ జగత్ రుద్ర రుద్ర
దిగ్ దిగంత దీపిక రుద్ర
విశ్వ శాంతి హిత రుద్ర
మహా శక్తియుత రుద్ర

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings