Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Malli Puttani

👤 M.M. Keeravani 🎼 Vedam (2010) ⏱️ 2:12
🎵 622 characters
⏱️ 2:12 duration
🆔 ID: 11457621

📜 Lyrics

ఉప్పొంగిన సంద్రంలా, ఉవ్వెత్తున ఎగసింది,
మనసును కడగాలనే ఆశ...

కొడిగట్టే దీపంలా, మిణుకుమిణుకుమంటోంది,
మనిషిగ బ్రతకాలనే ఆశ...
గుండెల్లో ఊపిరై...
కళ్ళల్లో జీవమై...
ప్రాణంలో ప్రాణమై...
మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...

⏱️ Synced Lyrics

[00:25.02] ఉప్పొంగిన సంద్రంలా, ఉవ్వెత్తున ఎగసింది,
[00:30.28] మనసును కడగాలనే ఆశ...
[00:39.44] కొడిగట్టే దీపంలా, మిణుకుమిణుకుమంటోంది,
[00:44.18] మనిషిగ బ్రతకాలనే ఆశ...
[00:52.55] గుండెల్లో ఊపిరై...
[00:57.03] కళ్ళల్లో జీవమై...
[01:01.17] ప్రాణంలో ప్రాణమై...
[01:09.77] మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
[01:18.35] మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
[01:24.16]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings