Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nammavemo

👤 Saketh 🎼 Parugu (2008) ⏱️ 4:49
🎵 2690 characters
⏱️ 4:49 duration
🆔 ID: 11457669

📜 Lyrics

నమ్మవేమో గాని అందాల యువరాణి
నేలపై వాలింది నాముందే విరిసింది

నమ్మవేమో గాని అందాల యువరాణి
నేలపై వాలింది నాముందే విరిసింది

అందుకే అమాంతం నా మది
అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది
ఇక్కడే ఇలాగే నాతో ఉంది

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే
చెంపలు కెంపునాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనెదారాలై అల్లుకుపోతుంటే
రూపం ఈడుభారాలై ముందర నించుంటే
ఆ సోయగాన్నే నే చూడగానే
ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా!

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

వేకువలోన ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
వేసవి పాపం చలివేసి ఆమెని వేడింది
శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే
ఆనందమైన వందేళ్ళు నావే
కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలిని

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

⏱️ Synced Lyrics

[00:27.14] నమ్మవేమో గాని అందాల యువరాణి
[00:32.21] నేలపై వాలింది నాముందే విరిసింది
[00:43.06] నమ్మవేమో గాని అందాల యువరాణి
[00:49.58] నేలపై వాలింది నాముందే విరిసింది
[00:53.16] అందుకే అమాంతం నా మది
[00:58.49] అక్కడే నిశ్శబ్దం అయినది
[01:03.37] ఎందుకో ప్రపంచం అన్నది
[01:08.45] ఇక్కడే ఇలాగే నాతో ఉంది
[01:12.99] నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
[01:18.74] అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
[01:23.42] నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
[01:28.52] అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
[02:05.98] నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే
[02:11.07] చెంపలు కెంపునాణాలై కాంతిని ఇస్తుంటే
[02:16.34] చూపులు తేనెదారాలై అల్లుకుపోతుంటే
[02:21.56] రూపం ఈడుభారాలై ముందర నించుంటే
[02:26.75] ఆ సోయగాన్నే నే చూడగానే
[02:31.85] ఓ రాయిలాగ అయ్యాను నేనే
[02:37.10] అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా!
[02:41.67] నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
[02:46.81] అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
[02:52.17] నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
[02:57.33] అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
[03:42.48] వేకువలోన ఆకాశం ఆమెను చేరింది
[03:47.61] ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
[03:52.84] వేసవి పాపం చలివేసి ఆమెని వేడింది
[03:58.02] శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది
[04:03.31] ఆ అందమంతా నా సొంతమైతే
[04:08.56] ఆనందమైన వందేళ్ళు నావే
[04:13.66] కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలిని
[04:18.25] నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
[04:23.32] అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
[04:29.38]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings