Vaare Waa Manava
🎵 2772 characters
⏱️ 5:04 duration
🆔 ID: 11468782
📜 Lyrics
వారెవా మానవా ఎదలే అదిరే
జోరుగా జోడుగా కధలే ముదిరే
ఓపలేను తపనలు ఆపలేను
మదనుడ రావేరా జత నీవేరా
రావేరా జత నీవేరా
వారెవా పాడవే నిదురే చెదిరే
వాటమై జంటగా వలపే కుదిరే
మొత్తుకున్న మోహాలకు మోజే బలిసి
చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసి
చీర మాటు శ్రీలేఖలు లగ్గాలడిగే
కడ కొంగు చాటు కోణాలకు ప్రాణాలెగిరే
వనితల తలపులే కవితల మెరుపులు
పురుషుల వలపులే చరితకు మలుపులు
ఇంతగా కోరితే చెంత చేరనా
చెంతకే చేరితే చేతులాగునా
ఒక ఉడుకై ఒడిదుడుకై
చలి చెరుగులెగసెరా
వారెవా పాడవే నిదురే చెదిరే
వాటమై జంటగా వలపే కుదిరే
ఆగలేను తపనలు తాగలేను
మదనిక రావేల జత నీవేగా
వారెవా మానవా ఎదలే అదిరే
జోరుగా జోడుగా కధలే ముదిరే
కన్ను కన్ను కావ్యాలకు ప్రాసే కుదిరే
మది నిన్ను నన్ను కౌగిళ్ళకు
ముందే తలిచే
గిచ్చు గిచ్చు గీతాలకు రాగాలదిరే
అవి చిచ్చు పెట్టి శ్రీమన్మద లీలే ముదిరే
పెదవుల గుసగుసే ప్రేమకు పదనిస
తనువుల కలయికే మనువుకు కళ ఇక
ఆశగా కోరితే అందమివ్వనా
అందమో ఛందమో అంతు చూడనా
అది ఉలుకో చెలి పలుకో
తొలి వలపు చిలికెనే
వారెవా మానవా ఎదలే అదిరే
జోరుగా జోడుగా కధలే ముదిరే
ఆగలేను తపనలు తాగలేను
మదనిక రావేల జత నీవేగా
రావేరా జత నీవేగా
వారెవా మానవా ఎదలే అదిరే
వాటమై జంటగా వలపే కుదిరే
జోరుగా జోడుగా కధలే ముదిరే
ఓపలేను తపనలు ఆపలేను
మదనుడ రావేరా జత నీవేరా
రావేరా జత నీవేరా
వారెవా పాడవే నిదురే చెదిరే
వాటమై జంటగా వలపే కుదిరే
మొత్తుకున్న మోహాలకు మోజే బలిసి
చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసి
చీర మాటు శ్రీలేఖలు లగ్గాలడిగే
కడ కొంగు చాటు కోణాలకు ప్రాణాలెగిరే
వనితల తలపులే కవితల మెరుపులు
పురుషుల వలపులే చరితకు మలుపులు
ఇంతగా కోరితే చెంత చేరనా
చెంతకే చేరితే చేతులాగునా
ఒక ఉడుకై ఒడిదుడుకై
చలి చెరుగులెగసెరా
వారెవా పాడవే నిదురే చెదిరే
వాటమై జంటగా వలపే కుదిరే
ఆగలేను తపనలు తాగలేను
మదనిక రావేల జత నీవేగా
వారెవా మానవా ఎదలే అదిరే
జోరుగా జోడుగా కధలే ముదిరే
కన్ను కన్ను కావ్యాలకు ప్రాసే కుదిరే
మది నిన్ను నన్ను కౌగిళ్ళకు
ముందే తలిచే
గిచ్చు గిచ్చు గీతాలకు రాగాలదిరే
అవి చిచ్చు పెట్టి శ్రీమన్మద లీలే ముదిరే
పెదవుల గుసగుసే ప్రేమకు పదనిస
తనువుల కలయికే మనువుకు కళ ఇక
ఆశగా కోరితే అందమివ్వనా
అందమో ఛందమో అంతు చూడనా
అది ఉలుకో చెలి పలుకో
తొలి వలపు చిలికెనే
వారెవా మానవా ఎదలే అదిరే
జోరుగా జోడుగా కధలే ముదిరే
ఆగలేను తపనలు తాగలేను
మదనిక రావేల జత నీవేగా
రావేరా జత నీవేగా
వారెవా మానవా ఎదలే అదిరే
వాటమై జంటగా వలపే కుదిరే
⏱️ Synced Lyrics
[00:26.27] వారెవా మానవా ఎదలే అదిరే
[00:31.56] జోరుగా జోడుగా కధలే ముదిరే
[00:37.25] ఓపలేను తపనలు ఆపలేను
[00:42.01] మదనుడ రావేరా జత నీవేరా
[00:49.16] రావేరా జత నీవేరా
[00:55.00] వారెవా పాడవే నిదురే చెదిరే
[01:00.38] వాటమై జంటగా వలపే కుదిరే
[01:05.60]
[01:40.16] మొత్తుకున్న మోహాలకు మోజే బలిసి
[01:45.69] చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసి
[01:52.05] చీర మాటు శ్రీలేఖలు లగ్గాలడిగే
[01:56.99] కడ కొంగు చాటు కోణాలకు ప్రాణాలెగిరే
[02:03.03] వనితల తలపులే కవితల మెరుపులు
[02:09.16] పురుషుల వలపులే చరితకు మలుపులు
[02:14.47] ఇంతగా కోరితే చెంత చేరనా
[02:20.01] చెంతకే చేరితే చేతులాగునా
[02:25.36] ఒక ఉడుకై ఒడిదుడుకై
[02:28.55] చలి చెరుగులెగసెరా
[02:32.24] వారెవా పాడవే నిదురే చెదిరే
[02:37.08] వాటమై జంటగా వలపే కుదిరే
[02:42.55] ఆగలేను తపనలు తాగలేను
[02:47.69] మదనిక రావేల జత నీవేగా
[02:54.22] వారెవా మానవా ఎదలే అదిరే
[02:59.85] జోరుగా జోడుగా కధలే ముదిరే
[03:05.42]
[03:31.69] కన్ను కన్ను కావ్యాలకు ప్రాసే కుదిరే
[03:36.86] మది నిన్ను నన్ను కౌగిళ్ళకు
[03:40.23] ముందే తలిచే
[03:43.13] గిచ్చు గిచ్చు గీతాలకు రాగాలదిరే
[03:48.49] అవి చిచ్చు పెట్టి శ్రీమన్మద లీలే ముదిరే
[03:53.95] పెదవుల గుసగుసే ప్రేమకు పదనిస
[04:00.35] తనువుల కలయికే మనువుకు కళ ఇక
[04:06.27] ఆశగా కోరితే అందమివ్వనా
[04:11.53] అందమో ఛందమో అంతు చూడనా
[04:16.81] అది ఉలుకో చెలి పలుకో
[04:19.41] తొలి వలపు చిలికెనే
[04:22.85] వారెవా మానవా ఎదలే అదిరే
[04:28.16] జోరుగా జోడుగా కధలే ముదిరే
[04:33.93] ఆగలేను తపనలు తాగలేను
[04:39.32] మదనిక రావేల జత నీవేగా
[04:45.34] రావేరా జత నీవేగా
[04:51.31] వారెవా మానవా ఎదలే అదిరే
[04:56.67] వాటమై జంటగా వలపే కుదిరే
[05:04.22]
[00:31.56] జోరుగా జోడుగా కధలే ముదిరే
[00:37.25] ఓపలేను తపనలు ఆపలేను
[00:42.01] మదనుడ రావేరా జత నీవేరా
[00:49.16] రావేరా జత నీవేరా
[00:55.00] వారెవా పాడవే నిదురే చెదిరే
[01:00.38] వాటమై జంటగా వలపే కుదిరే
[01:05.60]
[01:40.16] మొత్తుకున్న మోహాలకు మోజే బలిసి
[01:45.69] చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసి
[01:52.05] చీర మాటు శ్రీలేఖలు లగ్గాలడిగే
[01:56.99] కడ కొంగు చాటు కోణాలకు ప్రాణాలెగిరే
[02:03.03] వనితల తలపులే కవితల మెరుపులు
[02:09.16] పురుషుల వలపులే చరితకు మలుపులు
[02:14.47] ఇంతగా కోరితే చెంత చేరనా
[02:20.01] చెంతకే చేరితే చేతులాగునా
[02:25.36] ఒక ఉడుకై ఒడిదుడుకై
[02:28.55] చలి చెరుగులెగసెరా
[02:32.24] వారెవా పాడవే నిదురే చెదిరే
[02:37.08] వాటమై జంటగా వలపే కుదిరే
[02:42.55] ఆగలేను తపనలు తాగలేను
[02:47.69] మదనిక రావేల జత నీవేగా
[02:54.22] వారెవా మానవా ఎదలే అదిరే
[02:59.85] జోరుగా జోడుగా కధలే ముదిరే
[03:05.42]
[03:31.69] కన్ను కన్ను కావ్యాలకు ప్రాసే కుదిరే
[03:36.86] మది నిన్ను నన్ను కౌగిళ్ళకు
[03:40.23] ముందే తలిచే
[03:43.13] గిచ్చు గిచ్చు గీతాలకు రాగాలదిరే
[03:48.49] అవి చిచ్చు పెట్టి శ్రీమన్మద లీలే ముదిరే
[03:53.95] పెదవుల గుసగుసే ప్రేమకు పదనిస
[04:00.35] తనువుల కలయికే మనువుకు కళ ఇక
[04:06.27] ఆశగా కోరితే అందమివ్వనా
[04:11.53] అందమో ఛందమో అంతు చూడనా
[04:16.81] అది ఉలుకో చెలి పలుకో
[04:19.41] తొలి వలపు చిలికెనే
[04:22.85] వారెవా మానవా ఎదలే అదిరే
[04:28.16] జోరుగా జోడుగా కధలే ముదిరే
[04:33.93] ఆగలేను తపనలు తాగలేను
[04:39.32] మదనిక రావేల జత నీవేగా
[04:45.34] రావేరా జత నీవేగా
[04:51.31] వారెవా మానవా ఎదలే అదిరే
[04:56.67] వాటమై జంటగా వలపే కుదిరే
[05:04.22]