Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kodite Kolatam

👤 A.R. Rahman, S.P. Balasubrahmanyam, K. S. Chithra 🎼 Duet ⏱️ 4:47
🎵 3103 characters
⏱️ 4:47 duration
🆔 ID: 11497935

📜 Lyrics

కొడితే కోలాటం కొలువై తే పరమశివమ్
పుడితే నీ మోజే పడితే ఒళ్లలనే

సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
కొడితే కోలాటం కొలువై తే పరమశివమ్
పుడితే నీ మోజే పడితే ఒళ్లలనే

సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే

వయసుకు తొలివలపు బుగ్గలకు తేనిముద్దు
పిల్లకు జాణతనం పల్లేకేమో జానపదం
వయసుకు తొలివలపు బుగ్గలకు తేనిముద్దు
పిల్లకు జాణతనం పల్లేకేమో జానపదం
కొప్పుకు బంతి పువ్వు మోవికీ చిరునవ్వు
నటనకు NTR నడకకు నువ్వేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
కొడితే కోలాటం కొలువై తే పరమశివమ్
పుడితే నీ మోజే పడితే ఒళ్లలనే,
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
ఇంపుకు సంపంగి, వేసవికి మావిళ్ళు
పక్కకు పరువాలు, మాపటికీ మల్లియలు
ఇంపుకు సంపంగి, వేసవికి మావిళ్ళు
పక్కకు పరువాలు, మాపటికీ మల్లియలు
పాటకు ఏస్పిబీ పల్లవికి వేటూరి నాకిక నువ్వేలే ఇది మన పొత్తనమై
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
కొడితే
కోలాటం
కొలువై తే
పరమశివమ్
పుడితే
నీ మోజే
పడితే
ఒళ్లలనే,
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
యా

⏱️ Synced Lyrics

[00:28.47] కొడితే కోలాటం కొలువై తే పరమశివమ్
[00:36.85] పుడితే నీ మోజే పడితే ఒళ్లలనే
[00:42.78] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[00:49.84] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[00:56.82] కొడితే కోలాటం కొలువై తే పరమశివమ్
[01:04.52] పుడితే నీ మోజే పడితే ఒళ్లలనే
[01:11.08] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[01:17.37] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[01:25.05]
[01:54.54] వయసుకు తొలివలపు బుగ్గలకు తేనిముద్దు
[01:57.86] పిల్లకు జాణతనం పల్లేకేమో జానపదం
[02:01.05] వయసుకు తొలివలపు బుగ్గలకు తేనిముద్దు
[02:04.54] పిల్లకు జాణతనం పల్లేకేమో జానపదం
[02:08.40] కొప్పుకు బంతి పువ్వు మోవికీ చిరునవ్వు
[02:11.86] నటనకు NTR నడకకు నువ్వేలే
[02:15.41] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[02:22.57] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[02:29.53] కొడితే కోలాటం కొలువై తే పరమశివమ్
[02:37.08] పుడితే నీ మోజే పడితే ఒళ్లలనే,
[02:44.41] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[02:50.84] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[02:57.82]
[03:27.62] ఇంపుకు సంపంగి, వేసవికి మావిళ్ళు
[03:30.21] పక్కకు పరువాలు, మాపటికీ మల్లియలు
[03:33.86] ఇంపుకు సంపంగి, వేసవికి మావిళ్ళు
[03:37.46] పక్కకు పరువాలు, మాపటికీ మల్లియలు
[03:41.15] పాటకు ఏస్పిబీ పల్లవికి వేటూరి నాకిక నువ్వేలే ఇది మన పొత్తనమై
[03:48.21] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[03:53.87] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[04:00.22] కొడితే
[04:01.89] కోలాటం
[04:05.63] కొలువై తే
[04:07.62] పరమశివమ్
[04:09.67] పుడితే
[04:11.39] నీ మోజే
[04:13.10] పడితే
[04:15.91] ఒళ్లలనే,
[04:17.12] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[04:23.92] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[04:31.20] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[04:38.39] సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడిని నేనేలే
[04:43.56] యా
[04:44.55]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings