Prathi Rathri
🎵 2083 characters
⏱️ 4:26 duration
🆔 ID: 11515767
📜 Lyrics
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
ప్రతినిమిషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
నీలో నాపాట కదలి
నాలో నీ అందె మెదలి
నీలో నాపాట కదలి
నాలో నీ అందె మెదలి
లోలోన మల్లె పొదల
పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లె పొదల
పూలెన్నో విరిసి విరిసి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా, ప్రియా మధుమాసం కావాలి
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
ఒరిగింది చంద్రవంక
ఒయ్యారి తారవంక
ఒరిగింది చంద్రవంక
ఒయ్యారి తారవంక
విరజాజి తీగ సుంత
జరిగింది మావిచెంత
విరజాజి తీగ సుంత
జరిగింది మావిచెంత
ననుజూచీ నినుజూచీ వనమంతా వలచింది
ననుజూచీ ప్రియా ప్రియా వనమంతా వలచింది
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
పాటలాగ సాగాలి
ప్రతిగాలి పైరగాలి
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
ప్రతినిమిషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
నీలో నాపాట కదలి
నాలో నీ అందె మెదలి
నీలో నాపాట కదలి
నాలో నీ అందె మెదలి
లోలోన మల్లె పొదల
పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లె పొదల
పూలెన్నో విరిసి విరిసి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా, ప్రియా మధుమాసం కావాలి
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
ఒరిగింది చంద్రవంక
ఒయ్యారి తారవంక
ఒరిగింది చంద్రవంక
ఒయ్యారి తారవంక
విరజాజి తీగ సుంత
జరిగింది మావిచెంత
విరజాజి తీగ సుంత
జరిగింది మావిచెంత
ననుజూచీ నినుజూచీ వనమంతా వలచింది
ననుజూచీ ప్రియా ప్రియా వనమంతా వలచింది
ప్రతిరాత్రి వసంత రాత్రి
ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
పాటలాగ సాగాలి
⏱️ Synced Lyrics
[00:46.89] ప్రతిరాత్రి వసంత రాత్రి
[00:50.69] ప్రతిగాలి పైరగాలి
[00:54.46] ప్రతిరాత్రి వసంత రాత్రి
[00:58.36] ప్రతిగాలి పైరగాలి
[01:02.03] బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
[01:09.84] ప్రతినిమిషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి
[01:17.44] ప్రతిరాత్రి వసంత రాత్రి
[01:21.22] ప్రతిగాలి పైరగాలి
[01:24.98]
[01:58.87] నీలో నాపాట కదలి
[02:02.98] నాలో నీ అందె మెదలి
[02:06.60] నీలో నాపాట కదలి
[02:10.74] నాలో నీ అందె మెదలి
[02:14.50] లోలోన మల్లె పొదల
[02:18.57] పూలెన్నో విరిసి విరిసి
[02:22.56] లోలోన మల్లె పొదల
[02:26.47] పూలెన్నో విరిసి విరిసి
[02:30.77] మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
[02:38.23] మనకోసం ప్రియా, ప్రియా మధుమాసం కావాలి
[02:46.40] ప్రతిరాత్రి వసంత రాత్రి
[02:50.03] ప్రతిగాలి పైరగాలి
[02:53.25]
[03:14.50] ఒరిగింది చంద్రవంక
[03:18.52] ఒయ్యారి తారవంక
[03:22.43] ఒరిగింది చంద్రవంక
[03:26.84] ఒయ్యారి తారవంక
[03:30.64] విరజాజి తీగ సుంత
[03:34.61] జరిగింది మావిచెంత
[03:38.76] విరజాజి తీగ సుంత
[03:42.68] జరిగింది మావిచెంత
[03:47.16] ననుజూచీ నినుజూచీ వనమంతా వలచింది
[03:54.89] ననుజూచీ ప్రియా ప్రియా వనమంతా వలచింది
[04:02.87] ప్రతిరాత్రి వసంత రాత్రి
[04:06.75] ప్రతిగాలి పైరగాలి
[04:10.68] బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
[04:19.24] పాటలాగ సాగాలి
[04:23.32]
[00:50.69] ప్రతిగాలి పైరగాలి
[00:54.46] ప్రతిరాత్రి వసంత రాత్రి
[00:58.36] ప్రతిగాలి పైరగాలి
[01:02.03] బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
[01:09.84] ప్రతినిమిషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి
[01:17.44] ప్రతిరాత్రి వసంత రాత్రి
[01:21.22] ప్రతిగాలి పైరగాలి
[01:24.98]
[01:58.87] నీలో నాపాట కదలి
[02:02.98] నాలో నీ అందె మెదలి
[02:06.60] నీలో నాపాట కదలి
[02:10.74] నాలో నీ అందె మెదలి
[02:14.50] లోలోన మల్లె పొదల
[02:18.57] పూలెన్నో విరిసి విరిసి
[02:22.56] లోలోన మల్లె పొదల
[02:26.47] పూలెన్నో విరిసి విరిసి
[02:30.77] మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
[02:38.23] మనకోసం ప్రియా, ప్రియా మధుమాసం కావాలి
[02:46.40] ప్రతిరాత్రి వసంత రాత్రి
[02:50.03] ప్రతిగాలి పైరగాలి
[02:53.25]
[03:14.50] ఒరిగింది చంద్రవంక
[03:18.52] ఒయ్యారి తారవంక
[03:22.43] ఒరిగింది చంద్రవంక
[03:26.84] ఒయ్యారి తారవంక
[03:30.64] విరజాజి తీగ సుంత
[03:34.61] జరిగింది మావిచెంత
[03:38.76] విరజాజి తీగ సుంత
[03:42.68] జరిగింది మావిచెంత
[03:47.16] ననుజూచీ నినుజూచీ వనమంతా వలచింది
[03:54.89] ననుజూచీ ప్రియా ప్రియా వనమంతా వలచింది
[04:02.87] ప్రతిరాత్రి వసంత రాత్రి
[04:06.75] ప్రతిగాలి పైరగాలి
[04:10.68] బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి
[04:19.24] పాటలాగ సాగాలి
[04:23.32]