Oh Lalitha Naa Prema
🎵 2727 characters
⏱️ 3:22 duration
🆔 ID: 11549433
📜 Lyrics
ఓహో ఓహోలలితా నా ప్రేమ కవితా
నా ప్రేమ కవితా
గగనవీణ సరిగమలు పాడగా
ఆ ఆ ఆ ఆఆ
నీ జఘనసీమ స్వరజతులనాడగా
ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ
తళత్తళలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగార తటిల్లత కదలగా
కనులు చెదరగా
కదలిరాకవితలావలపుకేవరదలా
ఓహోహోహో లలితా నా ప్రేమ కవితా
మల్లెపూవులు మధువు పొంగులా వెల్లువైన కవితా
నీ కన్నెవయసు నా ఇంద్రధనుస్సుగా కదలిరావే నా లలితా
గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా
కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా
నీ అందాలే మకరందాలై మల్లె సుగంధం నాలో విరిసే
సిగమల్లె పిలుపులో అందుకో
సిరిమల్లె తీగవై అల్లుకో
ఈ మల్లెపూవే నీ సొంతము
కదలిరా కవితలావలపుకే వరదలా
ఓహో హోహో లలితా నా ప్రేమ కవితా నా ప్రేమ కవితా
వయసు తోటలో మనసు పాటలా వెల్లివిరిసెలే నీ కథా
నా అణువు అణువు నీ వలపు వేణువై ఝుల్లుమన్నదీ నా ఎదా
తెలుగు పాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా
పూల ౠతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా
నీ ఊహలలో నే ఊర్వశినై నీ కౌగిలికి నే జాబిలినై
నీ కాలిమువ్వ నా కవితగా నా దారిదివ్వె నీ మమతగా
ఈ మల్లెపూవే నా లలితగా
కదలిరా కవితలా వలుపుకే వరదలా

సాహిత్యం: ఆరుద్ర:మల్లెపువ్వు:చక్రవర్తి: బాలు, సుశీల