Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Manasu Oka Mandaram M

👤 S.P. Balasubrahmanyam, K. Chakravarthy 🎼 Prema Tarangalu ⏱️ 3:17
🎵 1201 characters
⏱️ 3:17 duration
🆔 ID: 11550166

📜 Lyrics

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం

ఈ తోటలో ఏ తేటిదో
తొలిపాటగా వినిపించెను ఎద కదిలించెను
ఆ పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా
వికసింతువా వసంతమా
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం

ఈ చీకటి నా లోకము
నీ రాకతో మారాలిరా, కథ మారాలిరా
ఆ మార్పులో నా తూర్పువై
ఈ మాపునే వెలిగింతువా నేస్తమా
వికసింతువా వసంతమా

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం

⏱️ Synced Lyrics

[00:26.68] మనసు ఒక మందారం
[00:30.65] చెలిమి తన మకరందం
[00:33.72] ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం
[00:41.80]
[00:56.71] ఈ తోటలో ఏ తేటిదో
[01:03.93] తొలిపాటగా వినిపించెను ఎద కదిలించెను
[01:12.39] ఆ పాటనే నీ కోసమే
[01:19.27] నే పాడినా వినిపించునా నేస్తమా
[01:28.55] వికసింతువా వసంతమా
[01:33.74] మనసు ఒక మందారం
[01:37.51] చెలిమి తన మకరందం
[01:40.85] ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం
[01:48.56]
[02:12.30] ఈ చీకటి నా లోకము
[02:19.18] నీ రాకతో మారాలిరా, కథ మారాలిరా
[02:27.66] ఆ మార్పులో నా తూర్పువై
[02:34.68] ఈ మాపునే వెలిగింతువా నేస్తమా
[02:43.64] వికసింతువా వసంతమా
[02:49.18] మనసు ఒక మందారం
[02:52.92] చెలిమి తన మకరందం
[02:56.15] ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం
[03:04.36]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings