Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ramuni Avatharam

👤 Ghantasala 🎼 Bhookailas ⏱️ 6:24
🎵 4221 characters
⏱️ 6:24 duration
🆔 ID: 11550672

📜 Lyrics

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో ఓ
రాముని అవతారం మ్మ్రవికుల సోముని అవతారం మ్మ్

రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం
రాముని అవతారం
దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యాసతి తఫము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శత్రుఘ్న భరతా
రాముని అవతారం రవికుల సోముని అవతారం
చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేత

విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము
అంతము చేయునహల్యకు శాపము
ఒసగును సుందర రూపం
రాముని అవతారం రవికుల సోముని అవతారం

ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిధిలా నగరమున
రాముని అవతారం రవికుల సోముని అవతారం

కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభంమ్మ్
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం
గురుజన సేవకు ఆదేశం
రాముని అవతారం రవికుల సోముని అవతారం

అదిగో చూడుము బంగరు జింక
అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగనవంక
అడిగిన మరణమె నీ జింక

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమాన్
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమాన్
ముద్రిక కాదిది భువన నిదానం
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం
జీవన్ముక్తికి సోపానం
రామరామ జయ రామ రామ
జయ రామరామ రఘుకుల సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరంబౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మ విచారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

⏱️ Synced Lyrics

[00:03.52] ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
[00:10.46] ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో ఓ
[00:18.75] రాముని అవతారం మ్మ్రవికుల సోముని అవతారం మ్మ్
[00:40.09] రాముని అవతారం రవికుల సోముని అవతారం
[00:45.66] రాముని అవతారం రవికుల సోముని అవతారం
[00:51.89] సుజన జనావన ధర్మాకారం
[00:54.82] దుర్జన హృదయ విదారం
[00:57.88] రాముని అవతారం
[01:07.13] దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
[01:11.58] కౌసల్యాసతి తఫము ఫలించు
[01:16.15] జన్మింతురు సహజాతులు మువ్వురు
[01:19.63] జన్మింతురు సహజాతులు మువ్వురు
[01:22.37] లక్ష్మణ శత్రుఘ్న భరతా
[01:25.37] రాముని అవతారం రవికుల సోముని అవతారం
[01:37.36] చదువులు నేరుచు మిషచేత
[01:40.36] చాపము దాలిచి చేత
[01:55.97] విశ్వామిత్రుని వెనువెంట
[02:00.35] యాగము కావగ చనునంట
[02:02.36] అంతము చేయునహల్యకు శాపము
[02:06.93] అంతము చేయునహల్యకు శాపము
[02:09.69] ఒసగును సుందర రూపం
[02:12.73] రాముని అవతారం రవికుల సోముని అవతారం
[02:25.46] ధనువో జనకుని మనసున భయమో
[02:30.24] ధారుణి కన్యా సంశయమో
[02:34.79] దనుజులు కలగను సుఖగోపురమో
[02:37.74] దనుజులు కలగను సుఖగోపురమో
[02:40.73] విరిగెను మిధిలా నగరమున
[02:44.05] రాముని అవతారం రవికుల సోముని అవతారం
[02:55.31] కపట నాటకుని పట్టాభిషేకం
[03:01.79] కలుగును తాత్కాలికా శోకం
[03:08.08] భీకర కానన వాసారంభం
[03:13.03] లోకోద్ధరణకు ప్రారంభంమ్మ్
[03:25.84] భరతుని కోరిక తీరుచు కోసం
[03:28.82] పాదుక లొసగే ప్రేమావేశం
[03:33.51] భరతుని కోరిక తీరుచు కోసం
[03:37.20] పాదుక లొసగే ప్రేమావేశం
[03:41.41] నరజాతికి నవ నవసంతోషం
[03:44.53] గురుజన సేవకు ఆదేశం
[03:47.57] రాముని అవతారం రవికుల సోముని అవతారం
[03:57.56] అదిగో చూడుము బంగరు జింక
[04:08.53] అదిగో చూడుము బంగరు జింక
[04:26.43] మన్నై చనునయ్యో లంక
[04:32.88] హరనయనాగ్ని పరాంగనవంక
[04:39.20] అడిగిన మరణమె నీ జింక
[04:48.60] రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
[04:52.63] వానర కుల పుంగవ హనుమాన్
[04:55.26] రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
[04:58.27] వానర కుల పుంగవ హనుమాన్
[05:01.69] ముద్రిక కాదిది భువన నిదానం
[05:04.63] ముద్రిక కాదిది భువన నిదానం
[05:07.98] జీవన్ముక్తికి సోపానం
[05:10.98] జీవన్ముక్తికి సోపానం
[05:17.96] రామరామ జయ రామ రామ
[05:20.93] జయ రామరామ రఘుకుల సోమా
[05:23.94] సీతాశోక వినాశనకారి
[05:27.24] లంకా వైభవ సంహారి
[05:57.07] అయ్యో రావణ భక్తాగ్రేసర
[06:00.36] అమరంబౌనిక నీ చరిత
[06:03.40] సమయును పరసతిపై మమకారం
[06:06.39] వెలయును ధర్మ విచారం
[06:09.64] రాముని అవతారం రవికుల సోముని అవతారం
[06:15.76] రాముని అవతారం రవికుల సోముని అవతారం
[06:22.81] సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
[06:23.68]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings