Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kaarulo Shikaaru Kelle

👤 Ghantasala 🎼 Thodi Kodallu ⏱️ 3:39
🎵 2943 characters
⏱️ 3:39 duration
🆔 ID: 11550844

📜 Lyrics

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు

చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు

⏱️ Synced Lyrics

[00:06.72] కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
[00:15.57] బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
[00:24.38] కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
[00:30.95] బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
[00:38.96] నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
[00:46.91] నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
[00:53.57] వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో
[01:00.24] కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
[01:06.71] నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు
[01:23.58] చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
[01:33.36] చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
[01:40.03] మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
[01:51.60] కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
[01:59.65] కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
[02:06.32] చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
[02:12.97] కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
[02:19.62] నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు
[02:37.86] గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
[02:47.79] గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
[02:54.30] జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
[03:02.47] చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
[03:10.20] చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
[03:16.93] చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
[03:23.52] కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
[03:30.42] నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు
[03:36.78]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings