Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nunugu Misalodu

👤 M. M. Keeravani, Sunitha 🎼 Yamadonga ⏱️ 5:02
🎵 3665 characters
⏱️ 5:02 duration
🆔 ID: 11567646

📜 Lyrics

డ డ డ డి డి డి డు డు డు డూ
డ డ డ డి డి డి డు

నూనూగు మీసాలోడు
నీ ఈడు జోడైనోడు
నీవైపే వస్తున్నాడు
డు
కళ్ళల్లో కసి వున్నోడు
కండల్లో పస వున్నోడు
వచ్చేసాడొచ్చేసాడు
డు
నన్ను ఏంచేస్తాడో ఏమో ఈనాడు
జొన్న పొత్తులతోటి గూడే కట్టి
ఏంచేస్తాడు
ఇచ్చేస్తాడు

నూనూగు మీసాలోడు
నీ ఈడు జోడైనోడు
నీవైపే వస్తున్నాడు
డు

చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే
చెంతకొచ్చి ఆరా తీస్తాడు
బిందె నిండి పోయిందంటే
బరువు మొయ్యలేవంటూ
సాయం చేస్తే తప్పేంటంటాడు
సాయమేమి కాదోయ్
చెయ్యి కొంత జరిపి
నడుముకి పైపైనే ఆనిస్తాడు
తస్సదియ్య అట్టా
తట్టలేదే పిట్టా
ఇకపై ఆ పనినే కానిస్తాడు
పెద్ద దొంగోడమ్మా బాబోయి బుల్లోడు
ఇంత బంగారమే ముందే వుంటే
ఏంచేస్తాడు
దోచేస్తాడు

నూనూగు మీసాలోడు
నీ ఈడు జోడైనోడు
నీవైపే వస్తున్నాడు
డు
కళ్ళల్లో కసి వున్నోడు
కండల్లో పస వున్నోడు
వచ్చేసాడొచ్చేసాడు
డు

ఇంకా ఏంచేస్తాడో మళ్లీ ఈనాడు
లంకెబిందెల్లోన పాలే పోసి
అబ్బో ఏంచేస్తాడు
తోడేస్తాడు

ఓ రోజు
రేణిగుంట సినిమా hallలో రెండో ఆటకెళ్ళాక
Seat-u ఇచ్చి కూర్చోమన్నాడు
సచ్చినోడు
పాపమేమి చేశాడండి
పల్లెటూరి చిన్నోడు
Popcorn పొట్లం ఇచ్చాడు
ఇచ్చినట్టే ఇచ్చి
మీద మీద పోసి
అరరే అరరే అని తడిమేసాడు
అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా
నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
ఎంత నాటోడైన వీడే నావోడు
ఇంత బంగారమే సొంతం ఐతే
ఏంచేస్తాడు
దాచేస్తాడు

నూనూగు మీసాలోడు
నీ ఈడు జోడైనోడు
నీవైపే వస్తున్నాడు
డు
కళ్ళల్లో కసి ఉన్నోడు
కండల్లో పస వున్నోడు
వచ్చేసాడొచ్చేసాడు
డు
వీడు ఏంచేస్తాడో తెలుసా ఈనాడు
కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు
వంటింట్లోనే తిష్ఠేస్తాడు

⏱️ Synced Lyrics

[00:10.77] డ డ డ డి డి డి డు డు డు డూ
[00:15.62] డ డ డ డి డి డి డు
[00:18.40]
[00:34.65] నూనూగు మీసాలోడు
[00:37.48] నీ ఈడు జోడైనోడు
[00:39.93] నీవైపే వస్తున్నాడు
[00:41.79] డు
[00:44.85] కళ్ళల్లో కసి వున్నోడు
[00:47.36] కండల్లో పస వున్నోడు
[00:49.21] వచ్చేసాడొచ్చేసాడు
[00:51.38] డు
[00:53.18] నన్ను ఏంచేస్తాడో ఏమో ఈనాడు
[00:58.40] జొన్న పొత్తులతోటి గూడే కట్టి
[01:00.72] ఏంచేస్తాడు
[01:02.10] ఇచ్చేస్తాడు
[01:04.03] నూనూగు మీసాలోడు
[01:06.19] నీ ఈడు జోడైనోడు
[01:08.46] నీవైపే వస్తున్నాడు
[01:10.42] డు
[01:11.51]
[01:41.13] చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే
[01:46.25] చెంతకొచ్చి ఆరా తీస్తాడు
[01:51.31] బిందె నిండి పోయిందంటే
[01:53.11] బరువు మొయ్యలేవంటూ
[01:55.74] సాయం చేస్తే తప్పేంటంటాడు
[02:00.41] సాయమేమి కాదోయ్
[02:02.94] చెయ్యి కొంత జరిపి
[02:05.13] నడుముకి పైపైనే ఆనిస్తాడు
[02:10.07] తస్సదియ్య అట్టా
[02:12.32] తట్టలేదే పిట్టా
[02:15.13] ఇకపై ఆ పనినే కానిస్తాడు
[02:19.12] పెద్ద దొంగోడమ్మా బాబోయి బుల్లోడు
[02:23.84] ఇంత బంగారమే ముందే వుంటే
[02:26.71] ఏంచేస్తాడు
[02:28.04] దోచేస్తాడు
[02:29.88] నూనూగు మీసాలోడు
[02:31.81] నీ ఈడు జోడైనోడు
[02:34.39] నీవైపే వస్తున్నాడు
[02:36.69] డు
[02:39.16] కళ్ళల్లో కసి వున్నోడు
[02:41.75] కండల్లో పస వున్నోడు
[02:44.19] వచ్చేసాడొచ్చేసాడు
[02:45.94] డు
[02:47.91] ఇంకా ఏంచేస్తాడో మళ్లీ ఈనాడు
[02:52.99] లంకెబిందెల్లోన పాలే పోసి
[02:55.35] అబ్బో ఏంచేస్తాడు
[02:56.43] తోడేస్తాడు
[02:57.88]
[03:39.02] ఓ రోజు
[03:39.84] రేణిగుంట సినిమా hallలో రెండో ఆటకెళ్ళాక
[03:44.68] Seat-u ఇచ్చి కూర్చోమన్నాడు
[03:47.75] సచ్చినోడు
[03:49.38] పాపమేమి చేశాడండి
[03:51.74] పల్లెటూరి చిన్నోడు
[03:54.04] Popcorn పొట్లం ఇచ్చాడు
[03:58.09] ఇచ్చినట్టే ఇచ్చి
[04:01.19] మీద మీద పోసి
[04:03.75] అరరే అరరే అని తడిమేసాడు
[04:08.34] అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా
[04:13.22] నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
[04:17.53] ఎంత నాటోడైన వీడే నావోడు
[04:22.26] ఇంత బంగారమే సొంతం ఐతే
[04:25.06] ఏంచేస్తాడు
[04:25.95] దాచేస్తాడు
[04:28.10] నూనూగు మీసాలోడు
[04:30.46] నీ ఈడు జోడైనోడు
[04:32.81] నీవైపే వస్తున్నాడు
[04:34.69] డు
[04:37.67] కళ్ళల్లో కసి ఉన్నోడు
[04:40.09] కండల్లో పస వున్నోడు
[04:42.58] వచ్చేసాడొచ్చేసాడు
[04:44.32] డు
[04:46.32] వీడు ఏంచేస్తాడో తెలుసా ఈనాడు
[04:50.97] కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు
[04:56.17] వంటింట్లోనే తిష్ఠేస్తాడు
[04:58.94]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings