Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Naa Chore

👤 Deepu, Ganga 🎼 Yamadonga ⏱️ 4:53
🎵 3027 characters
⏱️ 4:53 duration
🆔 ID: 11567649

📜 Lyrics

ना चोरे ना चोरे ఓ
ना चोरे ना चोरे ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగా
కసి రసికత పోసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుంటే
దోచే యమ యమ దొంగ
ना चोरे ना चोरे ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ
ना चोरे ना चोरे ఓ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ దొంగ

Wanna baby now
పెదవి కరిగించీ మధువు కురిపించి
మదిని మరిగించీ నిదుర తరలించి
एक पल ఇక పాకి వస్తా
एक पल సెగ బాకీలిస్తా
एक पल సుఖ శోకాలే తెస్తా
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
एक पल నిను మాటాడిస్తా
एक पल మొహమాటాడిస్తా
एक पल సిరి మూటలు విప్పిస్త
త త త తా

ना चोरे ना चोरे ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ దొంగ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ దొంగ

యమ యమ యమ యమదొంగ
యమ యమ యమ యమదొంగ
యమ యమ యమ యమదొంగ
యమ యమ యమ యమదొంగ

రసిక గుణ రామా
సరస కుల శ్యామా
వలపు రణ ధీమా
మొదలు పెడదామా
दिलबर-ah పొరపాటౌతున్నా
दिलबर-ah పరిపాటౌతున్నా
दिलबर-ah చెలి పాటలు ఆగేనా
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
दिलबर-ah తడబాటౌతున్నా
दिलबर-ah తడి బాటౌతున్నా
दिलबर-ah విడిపోడం జరిగేనా ద ద దా

ना चोरे ना चोरे ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగా
కసి రసికత పోసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుంటే
దోచే యమ యమ దొంగ

ना चोरे ना चोरे ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ
ना चोरे ना चोरे ఓ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ దొంగ

⏱️ Synced Lyrics

[00:29.92] ना चोरे ना चोरे ఓ
[00:37.94] ना चोरे ना चोरे ఓ
[00:41.95] ఎవడీ గజ దొంగా
[00:43.21] తెగ కాకలు తీరిన దొంగ
[00:45.86] ఎవడీ దొర దొంగా
[00:47.49] దర్జాగా దూరిన దొంగ
[00:49.24] ఎవడీ కసి దొంగా
[00:51.16] కసి రసికత పోసిన దొంగ
[00:53.55] అల్ల కల్లోలంగా అనుకుంటే
[00:56.19] దోచే యమ యమ దొంగ
[01:01.72] ना चोरे ना चोरे ఓ
[01:05.87] ఎవడీ గజ దొంగా
[01:07.17] తెగ కాకలు తీరిన దొంగ
[01:09.75] ना चोरे ना चोरे ఓ
[01:14.07] ఎవడీ దొర దొంగా
[01:15.60] దర్జాగా దూరిన దొంగ దొంగ
[01:17.76]
[01:41.58] Wanna baby now
[01:44.23] పెదవి కరిగించీ మధువు కురిపించి
[01:51.80] మదిని మరిగించీ నిదుర తరలించి
[01:59.67] एक पल ఇక పాకి వస్తా
[02:01.75] एक पल సెగ బాకీలిస్తా
[02:03.82] एक पल సుఖ శోకాలే తెస్తా
[02:06.20] ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
[02:07.85] एक पल నిను మాటాడిస్తా
[02:09.61] एक पल మొహమాటాడిస్తా
[02:11.78] एक पल సిరి మూటలు విప్పిస్త
[02:13.62] త త త తా
[02:16.06] ना चोरे ना चोरे ఓ
[02:20.18] ఎవడీ గజ దొంగా
[02:21.30] తెగ కాకలు తీరిన దొంగ దొంగ
[02:23.87] ఎవడీ దొర దొంగా
[02:25.41] దర్జాగా దూరిన దొంగ దొంగ
[02:27.62]
[02:47.83] యమ యమ యమ యమదొంగ
[02:52.31] యమ యమ యమ యమదొంగ
[02:55.91] యమ యమ యమ యమదొంగ
[02:59.39] యమ యమ యమ యమదొంగ
[03:03.04]
[03:17.80] రసిక గుణ రామా
[03:21.56] సరస కుల శ్యామా
[03:26.05] వలపు రణ ధీమా
[03:29.96] మొదలు పెడదామా
[03:33.46] दिलबर-ah పొరపాటౌతున్నా
[03:35.59] दिलबर-ah పరిపాటౌతున్నా
[03:37.62] दिलबर-ah చెలి పాటలు ఆగేనా
[03:40.02] ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
[03:41.64] दिलबर-ah తడబాటౌతున్నా
[03:43.28] दिलबर-ah తడి బాటౌతున్నా
[03:45.43] दिलबर-ah విడిపోడం జరిగేనా ద ద దా
[03:49.61] ना चोरे ना चोरे ఓ
[03:53.53] ఎవడీ గజ దొంగా
[03:55.24] తెగ కాకలు తీరిన దొంగ
[03:57.39] ఎవడీ దొర దొంగా
[03:59.28] దర్జాగా దూరిన దొంగ
[04:01.76] ఎవడీ కసి దొంగా
[04:03.40] కసి రసికత పోసిన దొంగ
[04:05.23] అల్ల కల్లోలంగా అనుకుంటే
[04:08.17] దోచే యమ యమ దొంగ
[04:13.97] ना चोरे ना चोरे ఓ
[04:17.65] ఎవడీ గజ దొంగా
[04:19.24] తెగ కాకలు తీరిన దొంగ
[04:21.65] ना चोरे ना चोरे ఓ
[04:25.84] ఎవడీ దొర దొంగా
[04:27.20] దర్జాగా దూరిన దొంగ దొంగ
[04:29.67]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings