Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

My Heart (From "Jalsa")

👤 K. K. 🎼 Picked Hit's of Trivikram Srinivas ⏱️ 4:58
🎵 2913 characters
⏱️ 4:58 duration
🆔 ID: 11610869

📜 Lyrics

My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
Tea spoon tonne-u బరువవుతుందే
Full moon నన్ను ఉడికిస్తుందే
Cloud - nine కాళ్ళకిందకొచ్చిందే
Land mine గుండెలో పేలిందే
My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ

(Hey I wanna be with you forever
Hey I wanna live with you forever)

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
Cell-phone నీ కబురు తెస్తుంటే
Sten gun మోగినట్టు ఉంటుందే
Crompton fan-u గాలి వీస్తుంటే
Cyclone తాకినట్టు ఉంటుందే

My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే दम अरे दम అని తూలే ఆనందం
Freedom దొరికినట్టు గాలుల్లో, welcome పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే

My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ

⏱️ Synced Lyrics

[00:26.94] My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
[00:37.78] ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
[00:44.85] పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
[00:51.09] కనులలో వెతికితే దొరుకుతుందీ
[00:55.12] Tea spoon tonne-u బరువవుతుందే
[01:01.88] Full moon నన్ను ఉడికిస్తుందే
[01:05.24] Cloud - nine కాళ్ళకిందకొచ్చిందే
[01:08.89] Land mine గుండెలో పేలిందే
[01:15.65] My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
[01:22.73] ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
[01:29.85]
[01:47.07] (Hey I wanna be with you forever
[01:49.87] Hey I wanna live with you forever)
[01:52.25] పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
[01:59.37] మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
[02:06.57] ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
[02:10.06] నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
[02:13.77] తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
[02:17.42] తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
[02:21.99] Cell-phone నీ కబురు తెస్తుంటే
[02:26.33] Sten gun మోగినట్టు ఉంటుందే
[02:30.06] Crompton fan-u గాలి వీస్తుంటే
[02:33.75] Cyclone తాకినట్టు ఉంటుందే
[02:38.98] My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
[02:50.64] ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
[02:55.91]
[03:36.02] ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
[03:43.15] మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
[03:50.51] త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
[03:54.09] యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
[03:57.57] గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
[04:01.42] తహతహగా తరిమినదే दम अरे दम అని తూలే ఆనందం
[04:06.73] Freedom దొరికినట్టు గాలుల్లో, welcome పిలుపు వినిపిస్తుందే
[04:12.92] బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే
[04:22.72] My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
[04:31.80] ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
[04:54.71]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings