Neeti Mullai(Bit Song) (From "Varsham")
🎵 808 characters
⏱️ 1:21 duration
🆔 ID: 11743737
📜 Lyrics
నీటిముల్లై నన్ను గిల్లి
వెళ్లిపోకే మల్లెవాన
జంటనల్లే బంధమల్లే
ఉండిపోవే వెండివాన
తేనెల చినుకులు చవిచూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరివాన
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
వెళ్లిపోకే మల్లెవాన
జంటనల్లే బంధమల్లే
ఉండిపోవే వెండివాన
తేనెల చినుకులు చవిచూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరివాన
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా