Oh Devadaa
🎵 2104 characters
⏱️ 3:00 duration
🆔 ID: 11855438
📜 Lyrics
ఓ దేవదా! ఓ పార్వతీ!
చదువు ఇదేనా మనవాసి వదిలేసి
అసలు దొరల్లే సూటుబూటా
ఓ దేవదా! చదువు ఇదేనా మనవాసి వదిలేసి
అసలు దొరల్లే సూటుబూటా ఓ దేవదా!
పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము పట్టుబడిందే
పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము పట్టుబడిందే
పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు
పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు ఓ పార్వతీ!
ఉన్న తీరు మారినా ఊరు మారినా
తమరు ఎన్నటికీ పసివారేనోయ్
ఉన్న తీరు మారినా ఊరు మారినా
తమరు ఎన్నటికీ పసివారేనోయ్
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతీ!
నా ఎదుటే నీ బడాయి
జీవితమే ఓ లడాయి
నా ఎదుటే నీ బడాయి
జీవితమే ఓ లడాయి
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకుమోత
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకుమోత
ఓ పిరికి పార్వతీ!
ఓ దుడుకు దేవదా!

⏱️ Synced Lyrics
[00:19.63] ఓ దేవదా! ఓ పార్వతీ!
[00:27.19] చదువు ఇదేనా మనవాసి వదిలేసి
[00:30.97] అసలు దొరల్లే సూటుబూటా
[00:34.76] ఓ దేవదా! చదువు ఇదేనా మనవాసి వదిలేసి
[00:42.19] అసలు దొరల్లే సూటుబూటా ఓ దేవదా!
[00:49.52]
[00:57.23] పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
[01:01.58] బదులు పల్కడము పట్టుబడిందే
[01:05.67] పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
[01:09.76] బదులు పల్కడము పట్టుబడిందే
[01:13.94] పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు
[01:20.25] పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు ఓ పార్వతీ!
[01:29.57]
[01:37.35] ఉన్న తీరు మారినా ఊరు మారినా
[01:41.31] తమరు ఎన్నటికీ పసివారేనోయ్
[01:45.86] ఉన్న తీరు మారినా ఊరు మారినా
[01:49.78] తమరు ఎన్నటికీ పసివారేనోయ్
[01:54.01] అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా
[02:00.38] అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతీ!
[02:09.66]
[02:14.56] నా ఎదుటే నీ బడాయి
[02:18.21] జీవితమే ఓ లడాయి
[02:22.63] నా ఎదుటే నీ బడాయి
[02:26.51] జీవితమే ఓ లడాయి
[02:30.87] లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
[02:34.90] లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
[02:38.10] ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకుమోత
[02:45.29] ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకుమోత
[02:51.53] ఓ పిరికి పార్వతీ!
[02:55.24] ఓ దుడుకు దేవదా!
[02:58.69]