Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Anatha Bhranthi Yena

👤 Jamuna Rani 🎼 Devadasu ⏱️ 3:21
🎵 1660 characters
⏱️ 3:21 duration
🆔 ID: 11855448

📜 Lyrics

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా ఆ ఆ
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో ఓ ఓ
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో ఓ ఓ
పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసివేసినదా నా ఆశే దోచినదా

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
వంతలపాలై చింతింతేనా వంతా దేవదా
నా వంతా దేవదా ఆ ఆ

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

⏱️ Synced Lyrics

[00:19.49] అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
[00:33.07] ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా ఆ ఆ
[00:43.78] అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
[00:51.78] ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
[01:07.60] చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
[01:17.63] చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
[01:25.37] తలిదండ్రుల మాటే దాటా వెరచితివో ఓ ఓ
[01:34.76] తలిదండ్రుల మాటే దాటా వెరచితివో ఓ ఓ
[01:42.36] పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసివేసినదా నా ఆశే దోచినదా
[01:54.31] అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
[02:02.14] ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
[02:17.13] మనసునలేని వారి సేవలతో ఓ ఓ
[02:26.77] మనసునలేని వారి సేవలతో ఓ ఓ
[02:34.31] మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
[02:43.55] మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
[02:51.58] వంతలపాలై చింతింతేనా వంతా దేవదా
[02:58.03] నా వంతా దేవదా ఆ ఆ
[03:02.99] అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
[03:10.45] ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
[03:16.26]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings