Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Andaala Aanandam

👤 Rao Balasaraswathi Devi 🎼 Devadasu ⏱️ 3:23
🎵 2343 characters
⏱️ 3:23 duration
🆔 ID: 11855459

📜 Lyrics

అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా
అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా
పొంగారే సోయగము రంగు సేయగా
పొంగారే సోయగము రంగు సేయగా
రంగరంగెలిగా అది పాడేనయ్య
రంగరంగెలిగా అది పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయా
అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా

ముల్లోకాల లేని సల్లపాల ముంచి తేలించి లాలించెనయా
ముల్లోకాల లేని సల్లపాల ముంచి తేలించి లాలించెనయా
పూల జంపలాలు తూగుటుయ్యాలలు
పూల జంపలాలు తూగుటుయ్యాలలు
నీడగా జోడుగా ఆడిపాడేనయా
నీడగా జోడుగా ఆడిపాడేనయా
అందం చూడవయ్య ఆనందించవయా
అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా

హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జననయా
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జననయా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
హాయిగా తీయగా అది పాడేనయ్య
హాయిగా తీయగా అది పాడేనయ్య

అందం చూడవయ్య ఆనందించవయా
పొంగారే సోయగము రంగు సేయగా
రంగరంగెలిగా ఆది పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయా
అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా

⏱️ Synced Lyrics

[00:20.80] అందాల ఆనందం ఇందేనయా
[00:23.62] అందం చూడవయ్య ఆనందించవయా
[00:28.61] అందాల ఆనందం ఇందేనయా
[00:31.64] అందం చూడవయ్య ఆనందించవయా
[00:36.75] పొంగారే సోయగము రంగు సేయగా
[00:41.87] పొంగారే సోయగము రంగు సేయగా
[00:47.64] రంగరంగెలిగా అది పాడేనయ్య
[00:51.06] రంగరంగెలిగా అది పాడేనయ్య
[00:55.10] అందం చూడవయ్య ఆనందించవయా
[00:59.88] అందాల ఆనందం ఇందేనయా
[01:05.15] అందం చూడవయ్య ఆనందించవయా
[01:16.88] ముల్లోకాల లేని సల్లపాల ముంచి తేలించి లాలించెనయా
[01:28.36] ముల్లోకాల లేని సల్లపాల ముంచి తేలించి లాలించెనయా
[01:36.19] పూల జంపలాలు తూగుటుయ్యాలలు
[01:40.45] పూల జంపలాలు తూగుటుయ్యాలలు
[01:45.12] నీడగా జోడుగా ఆడిపాడేనయా
[01:48.74] నీడగా జోడుగా ఆడిపాడేనయా
[01:53.16] అందం చూడవయ్య ఆనందించవయా
[01:57.47] అందాల ఆనందం ఇందేనయా
[02:03.26] అందం చూడవయ్య ఆనందించవయా
[02:18.51] హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జననయా
[02:25.06] హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జననయా
[02:34.28] లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
[02:38.89] లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
[02:43.22] హాయిగా తీయగా అది పాడేనయ్య
[02:47.40] హాయిగా తీయగా అది పాడేనయ్య
[02:51.19] అందం చూడవయ్య ఆనందించవయా
[02:56.73] పొంగారే సోయగము రంగు సేయగా
[03:04.83] రంగరంగెలిగా ఆది పాడేనయ్య
[03:06.03] అందం చూడవయ్య ఆనందించవయా
[03:10.82] అందాల ఆనందం ఇందేనయా
[03:14.65] అందం చూడవయ్య ఆనందించవయా
[03:23.10]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings