Intha Telisi Undi
🎵 2682 characters
⏱️ 3:43 duration
🆔 ID: 11855494
📜 Lyrics
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
పంతమా మువ్వ గోపాలా నా సామి
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేరా
పంతమా మువ్వ గోపాలా నా సామి
ఇంత తెలిసి యుండీ
అలుక చేసి ఇంటికి రావైతివి
అలుక చేసి ఇంటికి రావైతివి
చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
చెలికత్తెలైనా నీవే చెలువుడవైనా నీవే
చెలికత్తెలైనా నీవే చెలువుడవైనా నీవే
తలచి చూడనా తానే దైవము నీవే
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
అంతరంగులున్నారా నన్నాదరించేరా
వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
అంతరంగులున్నారా నన్నాదరించేరా
అంతరంగమైనా నీవే ఆదరించేను నీవే
అంతరంగమైనా నీవే ఆదరించేను నీవే
చింతించి చూడనా జీవనము నీవే
చింతించి చూడనా జీవనము నీవే
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
నానేకులెవరైనా ఆనందించేరా
నానేకులెవరైనా ఆనందించేరా
నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే
నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే
ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే
ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
పంతమా మువ్వ గోపాలా నా సామి
ఇంత తెలిసి యుండీ
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
పంతమా మువ్వ గోపాలా నా సామి
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేరా
పంతమా మువ్వ గోపాలా నా సామి
ఇంత తెలిసి యుండీ
అలుక చేసి ఇంటికి రావైతివి
అలుక చేసి ఇంటికి రావైతివి
చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
చెలికత్తెలైనా నీవే చెలువుడవైనా నీవే
చెలికత్తెలైనా నీవే చెలువుడవైనా నీవే
తలచి చూడనా తానే దైవము నీవే
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
అంతరంగులున్నారా నన్నాదరించేరా
వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
అంతరంగులున్నారా నన్నాదరించేరా
అంతరంగమైనా నీవే ఆదరించేను నీవే
అంతరంగమైనా నీవే ఆదరించేను నీవే
చింతించి చూడనా జీవనము నీవే
చింతించి చూడనా జీవనము నీవే
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
నానేకులెవరైనా ఆనందించేరా
నానేకులెవరైనా ఆనందించేరా
నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే
నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే
ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే
ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే
ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
పంతమా మువ్వ గోపాలా నా సామి
ఇంత తెలిసి యుండీ
⏱️ Synced Lyrics
[00:20.14] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[00:24.90] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[00:30.09] పంతమా మువ్వ గోపాలా నా సామి
[00:35.30] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేరా
[00:40.47] పంతమా మువ్వ గోపాలా నా సామి
[00:45.96] ఇంత తెలిసి యుండీ
[00:51.03] అలుక చేసి ఇంటికి రావైతివి
[00:56.25] అలుక చేసి ఇంటికి రావైతివి
[01:01.45] చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
[01:06.83] చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
[01:12.08] చెలికత్తెలైనా నీవే చెలువుడవైనా నీవే
[01:17.38] చెలికత్తెలైనా నీవే చెలువుడవైనా నీవే
[01:22.60] తలచి చూడనా తానే దైవము నీవే
[01:28.15] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[01:33.04]
[01:43.61] వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
[01:48.88] అంతరంగులున్నారా నన్నాదరించేరా
[01:54.17] వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
[01:59.38] అంతరంగులున్నారా నన్నాదరించేరా
[02:04.68] అంతరంగమైనా నీవే ఆదరించేను నీవే
[02:10.03] అంతరంగమైనా నీవే ఆదరించేను నీవే
[02:15.30] చింతించి చూడనా జీవనము నీవే
[02:20.73] చింతించి చూడనా జీవనము నీవే
[02:26.01] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[02:32.37]
[02:42.23] శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
[02:47.53] శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
[02:52.94] నానేకులెవరైనా ఆనందించేరా
[02:58.65] నానేకులెవరైనా ఆనందించేరా
[03:03.72] నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే
[03:09.17] నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే
[03:14.49] ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే
[03:19.77] ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే
[03:24.10] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[03:30.37] పంతమా మువ్వ గోపాలా నా సామి
[03:35.95] ఇంత తెలిసి యుండీ
[03:41.48]
[00:24.90] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[00:30.09] పంతమా మువ్వ గోపాలా నా సామి
[00:35.30] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేరా
[00:40.47] పంతమా మువ్వ గోపాలా నా సామి
[00:45.96] ఇంత తెలిసి యుండీ
[00:51.03] అలుక చేసి ఇంటికి రావైతివి
[00:56.25] అలుక చేసి ఇంటికి రావైతివి
[01:01.45] చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
[01:06.83] చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా
[01:12.08] చెలికత్తెలైనా నీవే చెలువుడవైనా నీవే
[01:17.38] చెలికత్తెలైనా నీవే చెలువుడవైనా నీవే
[01:22.60] తలచి చూడనా తానే దైవము నీవే
[01:28.15] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[01:33.04]
[01:43.61] వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
[01:48.88] అంతరంగులున్నారా నన్నాదరించేరా
[01:54.17] వింతదానివలే నన్ను వేరుచేసి రావైతివి
[01:59.38] అంతరంగులున్నారా నన్నాదరించేరా
[02:04.68] అంతరంగమైనా నీవే ఆదరించేను నీవే
[02:10.03] అంతరంగమైనా నీవే ఆదరించేను నీవే
[02:15.30] చింతించి చూడనా జీవనము నీవే
[02:20.73] చింతించి చూడనా జీవనము నీవే
[02:26.01] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[02:32.37]
[02:42.23] శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
[02:47.53] శ్రీనిధి మువ్వగోపాలా నన్నేలరా
[02:52.94] నానేకులెవరైనా ఆనందించేరా
[02:58.65] నానేకులెవరైనా ఆనందించేరా
[03:03.72] నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే
[03:09.17] నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే
[03:14.49] ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే
[03:19.77] ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే
[03:24.10] ఇంత తెలిసి యుండీ ఈ గుణమేలరా
[03:30.37] పంతమా మువ్వ గోపాలా నా సామి
[03:35.95] ఇంత తెలిసి యుండీ
[03:41.48]