Kalake Kalani Andhamo
🎵 1336 characters
⏱️ 4:17 duration
🆔 ID: 11917434
📜 Lyrics
మ్మ్ మ్ మ్ మ్ మ్
హాఆఆహా దరరారరారర
దరారరరారర
కళకే కళ ఈ అందమూ
ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ
నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో
కోల కనులు పంతాలాడే గండుమీలతో
వదనమో జలజమో నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీ శంఖము
కళకే కళ ఈ అందమూ
పగడములను ఓడించినవి చిగురు పెదవులు హా
వరుస తీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులూ
చూపులో తూపులో చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు
కళకే కళ ఈ అందమూ
తీగెలాగ ఊగే నడుమూ ఉండి లేనిదీ
దాని మీద పువ్వై పూచీ నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో కాళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము
కళకే కళ ఈ అందమూ
హాఆఆహా దరరారరారర
దరారరరారర
కళకే కళ ఈ అందమూ
ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ
నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో
కోల కనులు పంతాలాడే గండుమీలతో
వదనమో జలజమో నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీ శంఖము
కళకే కళ ఈ అందమూ
పగడములను ఓడించినవి చిగురు పెదవులు హా
వరుస తీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులూ
చూపులో తూపులో చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు
కళకే కళ ఈ అందమూ
తీగెలాగ ఊగే నడుమూ ఉండి లేనిదీ
దాని మీద పువ్వై పూచీ నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో కాళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము
కళకే కళ ఈ అందమూ
⏱️ Synced Lyrics
[00:04.09] మ్మ్ మ్ మ్ మ్ మ్
[00:16.17] హాఆఆహా దరరారరారర
[00:27.79] దరారరరారర
[00:31.44] కళకే కళ ఈ అందమూ
[00:39.61] ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
[00:48.81] కళకే కళ ఈ అందమూ
[00:56.56]
[01:28.09] నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో
[01:36.71] కోల కనులు పంతాలాడే గండుమీలతో
[01:44.52] వదనమో జలజమో నుదురదీ ఫలకమో
[01:53.50] చెలి కంఠం పలికే శ్రీ శంఖము
[01:58.23] కళకే కళ ఈ అందమూ
[02:06.13]
[02:35.95] పగడములను ఓడించినవి చిగురు పెదవులు హా
[02:44.70] వరుస తీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులూ
[02:52.52] చూపులో తూపులో చెంపలో కెంపులో
[03:01.02] ఒక అందం తెరలో దోబూచులు
[03:06.45] కళకే కళ ఈ అందమూ
[03:13.10]
[03:36.42] తీగెలాగ ఊగే నడుమూ ఉండి లేనిదీ
[03:44.76] దాని మీద పువ్వై పూచీ నాభి ఉన్నదీ
[03:52.50] కరములో కొమ్మలో కాళ్ళవీ బోదెలో
[04:01.49] ఈ రూపం ఇలలో అపురూపము
[04:07.75] కళకే కళ ఈ అందమూ
[04:11.81]
[00:16.17] హాఆఆహా దరరారరారర
[00:27.79] దరారరరారర
[00:31.44] కళకే కళ ఈ అందమూ
[00:39.61] ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
[00:48.81] కళకే కళ ఈ అందమూ
[00:56.56]
[01:28.09] నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో
[01:36.71] కోల కనులు పంతాలాడే గండుమీలతో
[01:44.52] వదనమో జలజమో నుదురదీ ఫలకమో
[01:53.50] చెలి కంఠం పలికే శ్రీ శంఖము
[01:58.23] కళకే కళ ఈ అందమూ
[02:06.13]
[02:35.95] పగడములను ఓడించినవి చిగురు పెదవులు హా
[02:44.70] వరుస తీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులూ
[02:52.52] చూపులో తూపులో చెంపలో కెంపులో
[03:01.02] ఒక అందం తెరలో దోబూచులు
[03:06.45] కళకే కళ ఈ అందమూ
[03:13.10]
[03:36.42] తీగెలాగ ఊగే నడుమూ ఉండి లేనిదీ
[03:44.76] దాని మీద పువ్వై పూచీ నాభి ఉన్నదీ
[03:52.50] కరములో కొమ్మలో కాళ్ళవీ బోదెలో
[04:01.49] ఈ రూపం ఇలలో అపురూపము
[04:07.75] కళకే కళ ఈ అందమూ
[04:11.81]