Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Hello My Dear

👤 L.R. Eswari, S.P. Balasubrahmanyam 🎼 Manmadha Leela ⏱️ 4:36
🎵 2814 characters
⏱️ 4:36 duration
🆔 ID: 11917683

📜 Lyrics

హల్లో
హల్లో
హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
గొంతుకే వింటే ఎంత మధురం చెంతకే వస్తే చాలు స్వర్గం
గొంతుకే వింటే ఎంత మధురం చెంతకే వస్తే చాలు స్వర్గం
నీ వింత శృంగారం
నీ వింత శృంగారం ఒకమారు చూపగా రాదా

హల్లో
హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
చూపితే ఏముంటుంది అందం ఎందుకో నీలో ఇంత తాపం
చూపితే ఏముంటుంది అందం ఎందుకో నీలో ఇంత తాపం
అనుభవం ఎంతో వుంది ఆగితే బాగుంటుంది
హల్లో
హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
చూపితే ఏముంటుంది అందం
ఊ ఊ
ఎందుకో మీలో ఇంత తాపం

కవుల కల్పనవో
నో
మరుమల్లె తేనెవో
నో నో
కవుల కల్పనవో మరుమల్లె తేనెవో
శిల్ప సుందరివో తెల్పగా రావో
పూవునై వస్తే ఆగరే మీరు
రియల్లీ
పూవునై వస్తే ఆగరే మీరు
మధువులే కోరి గొడవ పెడతారు
ఐడోంట్ మైండ్
నీ వింత శృంగారం ఒక మారు చూపగా రాదా
హల్లో
హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
గొంతుకే వింటే ఎంత మధురం
ఊ ఊ
చెంతకే వస్తే చాలు స్వర్గం
ఊ ఊ

హృదయాన రాణిగా ఎవరున్నారు
రాణి వైతే నువ్వే ఇంకెవరూ లేరు
వేచి వుంటే పోదా
మోజు తీర్చరాదా
వేచి వుంటే పోదా
మోజు తీర్చరాదా
మురిపాలు చాలండి
మురిపించ వద్దండి
హల్లో
హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
గొంతుకే వింటే ఎంత మధురం
ఊ ఊ
చెంతకే వస్తే చాలు స్వర్గం
ఊ ఊ
నీ వింత శృంగారం
ఒక మారురు చూపగా రాదా
హల్లో
హల్లో

⏱️ Synced Lyrics

[00:02.78] హల్లో
[00:04.12] హల్లో
[00:06.05] హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
[00:12.06] హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
[00:17.72] గొంతుకే వింటే ఎంత మధురం చెంతకే వస్తే చాలు స్వర్గం
[00:28.85] గొంతుకే వింటే ఎంత మధురం చెంతకే వస్తే చాలు స్వర్గం
[00:38.85] నీ వింత శృంగారం
[00:44.03] నీ వింత శృంగారం ఒకమారు చూపగా రాదా
[00:50.08] హల్లో
[00:51.34] హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
[00:57.69] చూపితే ఏముంటుంది అందం ఎందుకో నీలో ఇంత తాపం
[01:08.02] చూపితే ఏముంటుంది అందం ఎందుకో నీలో ఇంత తాపం
[01:18.14] అనుభవం ఎంతో వుంది ఆగితే బాగుంటుంది
[01:23.88] హల్లో
[01:25.65] హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
[01:31.83] చూపితే ఏముంటుంది అందం
[01:35.33] ఊ ఊ
[01:36.98] ఎందుకో మీలో ఇంత తాపం
[02:08.65] కవుల కల్పనవో
[02:10.55] నో
[02:11.47] మరుమల్లె తేనెవో
[02:12.62] నో నో
[02:13.61] కవుల కల్పనవో మరుమల్లె తేనెవో
[02:18.11] శిల్ప సుందరివో తెల్పగా రావో
[02:23.94] పూవునై వస్తే ఆగరే మీరు
[02:30.16] రియల్లీ
[02:31.22] పూవునై వస్తే ఆగరే మీరు
[02:35.52] మధువులే కోరి గొడవ పెడతారు
[02:41.53] ఐడోంట్ మైండ్
[02:42.81] నీ వింత శృంగారం ఒక మారు చూపగా రాదా
[02:47.57] హల్లో
[02:49.22] హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
[02:55.33] గొంతుకే వింటే ఎంత మధురం
[02:58.53] ఊ ఊ
[02:59.88] చెంతకే వస్తే చాలు స్వర్గం
[03:03.15] ఊ ఊ
[03:43.19] హృదయాన రాణిగా ఎవరున్నారు
[03:48.54] రాణి వైతే నువ్వే ఇంకెవరూ లేరు
[03:53.59] వేచి వుంటే పోదా
[03:56.07] మోజు తీర్చరాదా
[03:58.68] వేచి వుంటే పోదా
[04:01.08] మోజు తీర్చరాదా
[04:03.30] మురిపాలు చాలండి
[04:06.03] మురిపించ వద్దండి
[04:08.67] హల్లో
[04:10.26] హల్లో మైడియర్ రాంగ్ నెంబర్
[04:16.27] గొంతుకే వింటే ఎంత మధురం
[04:19.51] ఊ ఊ
[04:21.05] చెంతకే వస్తే చాలు స్వర్గం
[04:24.33] ఊ ఊ
[04:26.27] నీ వింత శృంగారం
[04:28.41] ఒక మారురు చూపగా రాదా
[04:31.06] హల్లో
[04:33.48] హల్లో
[04:34.13]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings