Manasu Maree
🎵 2302 characters
⏱️ 4:28 duration
🆔 ID: 11935868
📜 Lyrics
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళి వినాలి కౌగిలి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
హో' అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
హా' బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
పూలనావ గాలితోవ హైలోహైలెసో
హో' చేరనీవా చేయనీవా సేవలేవేవో
ఓ' మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరోజన్మాన్నై పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
హో' నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో

⏱️ Synced Lyrics
[00:24.33] మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
[00:28.34] ఏమో ఈ వేళ
[00:32.34] వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
[00:36.12] నీదే ఈ లీల
[00:39.87] అంతగా కవ్విస్తావేం గిల్లి
[00:43.48] అందుకే బంధించెయ్ నన్నల్లి
[00:47.00] కిలాడి కోమలి గులేబకావళి
[00:55.14] సుఖాల జావళి వినాలి కౌగిలి
[01:04.20] మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
[01:08.28] ఏమో ఈ వేళ
[01:12.46] వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
[01:16.27] నీదే ఈ లీల
[01:41.87] హో' అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
[01:50.33] హా' బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
[01:57.70] పూలనావ గాలితోవ హైలోహైలెసో
[02:05.03] హో' చేరనీవా చేయనీవా సేవలేవేవో
[02:14.10] ఓ' మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
[02:18.32] ఏమో ఈ వేళ
[02:22.13] హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
[02:26.14] నీదే ఈ లీల
[02:52.14] మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
[03:00.31] మనువుతో మొదలయే మరోజన్మాన్నై పుట్టే వరమిది
[03:07.66] నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
[03:15.58] హో' నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో
[03:24.76] మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
[03:28.19] ఏమో ఈ వేళ
[03:32.47] హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
[03:35.95] నీదే ఈ లీల
[03:39.68] అంతగా కవ్విస్తావేం గిల్లి
[03:43.74] అందుకే బంధించెయ్ నన్నల్లి
[03:47.32] కిలాడి కోమలి గులేబకావళి
[03:55.12] సుఖాల జావళి వినాలి కౌగిలి
[04:04.18]