Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jilebi Title Song

👤 Dhanunjay Seepana, Simha, Spoorthi Jithender 🎼 Jilebi ⏱️ 4:59
🎵 3789 characters
⏱️ 4:59 duration
🆔 ID: 11960597

📜 Lyrics

Sunday to Saturday
Everyday నీదే ధ్యానం
Not even a single day
Holiday అడగదు ప్రాణం

Sunday to Saturday
Everyday నీదే ధ్యానం
Not even a single day
Holiday అడగదు ప్రాణం
Life long నీతోనే
కోరుకుంటానే dating
Oh baby నీ ok కోసం
చేస్తున్నానే waiting waiting
నా కన్నా best pair
जाने जिगर దొరకరే నీకు
నేనే నీ best lover-u
I too love you
చెప్పుకో నాకు
జిలేబి take it easy
జిలేబి don't be crazy
జిలేబి నీకు పడదీ సన్నజాజి
జిలేబి take it easy
జిలేబి don't be crazy
జిలేబి నీకు పడదీ సన్నజాజి

అన్నుల మిన్నవు నువ్వులే
వెన్నెల కన్నెవు నువ్వులే
నీపై ప్రేమను తెలుపగా
మాటలు చాలవులే
రంగుల విల్లువు నీవులే
రంభకు చెల్లెవి నీవులే
ఆశలు రేపిన జాణవై
అందీ అందవులే
తాజా బహు తాజా
ఒక తాజ్ మహలు నిర్మించినా
రాజా ప్రేమికుడై నా రాణి
నిను మురిపించినా
నాలాంటి మజునూని
మంచోన్ని వదులుకోకే లలనా
జిలేబి take it easy
జిలేబి don't be crazy
జిలేబి నీకు పడదీ సన్నజాజి
జిలేబి take it easy
జిలేబి don't be crazy
జిలేబి నీకు పడదీ సన్నజాజి

అత్తరు మత్తుల చిత్తడి సినుకా
అత్తారింటికి వత్తావా
అరె అల్లరి ఆస్తుల వరకట్నంగా
అందం నీతో తెత్తావా
నీ మెళ్లో నా తాడై
నే కితకితలెట్టాలే
నీ ఒళ్లో సంటాడ్నై
నే మళ్లీ పుట్టాలే
నీయమ్మ బాబు కాలట్టుకున్నా
తెగేసి చెప్పి లెగేసుకెళ్తాలే
జిలేబి take it easy
జిలేబి don't be crazy
జిలేబి నీకు పడదీ సన్నజాజి
జిలేబి take it easy
జిలేబి don't be crazy
జిలేబి నీకు పడదీ సన్నజాజి

ఓహో భలే భలే భలే
మస్తు మస్తు గుండు మల్లి
గుండెలోన గుచ్చినావు
కొత్త గుండు సూది మల్లి
భలే భలే భలే
మస్తు మస్తు గుండు మల్లి
వచ్చి నాతో ఉండిపోవే
వంద ఏళ్ల పండగల్లే
में तुजे बनाया
తొలి చూపుకే flat అయిపోయా
में तुजे बनाया
తొలి చూపుకే flat అయిపోయా
तेरे इश्क में दिल
చయ్యా చయ్యా చయ్యా చయ్యా
జిలేబి take it easy
జిలేబి don't be crazy
జిలేబి నీకు పడదీ సన్నజాజి
జిలేబి take it easy
జిలేబి don't be crazy
జిలేబి నీకు పడదీ సన్నజాజి
భలే భలే భలే

⏱️ Synced Lyrics

[00:27.69] Sunday to Saturday
[00:30.07] Everyday నీదే ధ్యానం
[00:32.45] Not even a single day
[00:34.38] Holiday అడగదు ప్రాణం
[00:36.94] Sunday to Saturday
[00:38.82] Everyday నీదే ధ్యానం
[00:41.43] Not even a single day
[00:44.08] Holiday అడగదు ప్రాణం
[00:45.97] Life long నీతోనే
[00:48.34] కోరుకుంటానే dating
[00:50.46] Oh baby నీ ok కోసం
[00:52.65] చేస్తున్నానే waiting waiting
[00:54.94] నా కన్నా best pair
[00:57.81] जाने जिगर దొరకరే నీకు
[01:01.26] నేనే నీ best lover-u
[01:04.51] I too love you
[01:05.67] చెప్పుకో నాకు
[01:09.33] జిలేబి take it easy
[01:11.48] జిలేబి don't be crazy
[01:13.62] జిలేబి నీకు పడదీ సన్నజాజి
[01:18.24] జిలేబి take it easy
[01:20.32] జిలేబి don't be crazy
[01:22.72] జిలేబి నీకు పడదీ సన్నజాజి
[01:27.68]
[01:46.26] అన్నుల మిన్నవు నువ్వులే
[01:48.56] వెన్నెల కన్నెవు నువ్వులే
[01:50.95] నీపై ప్రేమను తెలుపగా
[01:53.01] మాటలు చాలవులే
[01:55.48] రంగుల విల్లువు నీవులే
[01:57.53] రంభకు చెల్లెవి నీవులే
[01:59.70] ఆశలు రేపిన జాణవై
[02:02.33] అందీ అందవులే
[02:04.42] తాజా బహు తాజా
[02:06.38] ఒక తాజ్ మహలు నిర్మించినా
[02:08.99] రాజా ప్రేమికుడై నా రాణి
[02:11.81] నిను మురిపించినా
[02:13.71] నాలాంటి మజునూని
[02:16.13] మంచోన్ని వదులుకోకే లలనా
[02:19.03] జిలేబి take it easy
[02:20.90] జిలేబి don't be crazy
[02:23.29] జిలేబి నీకు పడదీ సన్నజాజి
[02:27.86] జిలేబి take it easy
[02:30.26] జిలేబి don't be crazy
[02:32.35] జిలేబి నీకు పడదీ సన్నజాజి
[02:37.61]
[02:55.91] అత్తరు మత్తుల చిత్తడి సినుకా
[02:58.38] అత్తారింటికి వత్తావా
[03:02.32] అరె అల్లరి ఆస్తుల వరకట్నంగా
[03:05.03] అందం నీతో తెత్తావా
[03:09.34] నీ మెళ్లో నా తాడై
[03:11.64] నే కితకితలెట్టాలే
[03:14.01] నీ ఒళ్లో సంటాడ్నై
[03:16.15] నే మళ్లీ పుట్టాలే
[03:18.78] నీయమ్మ బాబు కాలట్టుకున్నా
[03:21.13] తెగేసి చెప్పి లెగేసుకెళ్తాలే
[03:24.06] జిలేబి take it easy
[03:26.26] జిలేబి don't be crazy
[03:28.40] జిలేబి నీకు పడదీ సన్నజాజి
[03:33.33] జిలేబి take it easy
[03:35.26] జిలేబి don't be crazy
[03:37.67] జిలేబి నీకు పడదీ సన్నజాజి
[03:42.60]
[04:00.66] ఓహో భలే భలే భలే
[04:02.26] మస్తు మస్తు గుండు మల్లి
[04:03.30] గుండెలోన గుచ్చినావు
[04:04.47] కొత్త గుండు సూది మల్లి
[04:05.73] భలే భలే భలే
[04:06.81] మస్తు మస్తు గుండు మల్లి
[04:08.18] వచ్చి నాతో ఉండిపోవే
[04:08.95] వంద ఏళ్ల పండగల్లే
[04:10.53] में तुजे बनाया
[04:14.81] తొలి చూపుకే flat అయిపోయా
[04:19.35] में तुजे बनाया
[04:21.71] తొలి చూపుకే flat అయిపోయా
[04:23.87] तेरे इश्क में दिल
[04:24.91] చయ్యా చయ్యా చయ్యా చయ్యా
[04:27.96] జిలేబి take it easy
[04:30.08] జిలేబి don't be crazy
[04:32.49] జిలేబి నీకు పడదీ సన్నజాజి
[04:37.08] జిలేబి take it easy
[04:39.11] జిలేబి don't be crazy
[04:41.53] జిలేబి నీకు పడదీ సన్నజాజి
[04:45.21] భలే భలే భలే
[04:46.91]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings