Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Dhruva Dhruva (From "Dhruva")

👤 Amit Mishra 🎼 Mega Power Star ⏱️ 3:27
🎵 1440 characters
⏱️ 3:27 duration
🆔 ID: 12001503

📜 Lyrics

అతడే తన సైన్యం అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్దమే
ధ్రువ ధ్రువ విదినణచే విద్వంసం
ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే
ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం

ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం
ధ్రువ ధ్రువ చాణక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై
ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం
ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే
ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం
ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే
ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం

⏱️ Synced Lyrics

[00:20.01] అతడే తన సైన్యం అతడే తన దైర్యం
[00:25.92] తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
[00:31.60] తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
[00:37.64] పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
[00:44.75] ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్దమే
[00:50.90] ధ్రువ ధ్రువ విదినణచే విద్వంసం
[00:56.62] ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే
[01:02.72] ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం
[01:10.34]
[01:58.55] ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
[02:04.62] ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం
[02:10.36] ధ్రువ ధ్రువ చాణక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై
[02:16.50] ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం
[02:24.79] ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే
[02:30.46] ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం
[02:36.19] ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే
[02:42.19] ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం
[02:46.95]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings