Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nalona Sividu Galadu

👤 Tanikelle Bharani, Parthasarathy, Tanikella Bharani 🎼 Nalona Sivudu Galadu ⏱️ 8:19
🎵 5225 characters
⏱️ 8:19 duration
🆔 ID: 12124597

📜 Lyrics

నా లోన శివుడు గలడు
రచన: తనికెళ్ళ భరణి
అనవసరంగా ఎక్కడెక్కడో వెతుకుతాం కానీ
వాడెక్కడూ లేడు
జ్యోతిస్వరూపుడై మన హృదయంలోనే ఉన్నాడు
కాకపొతే దానిండా పెనుమాయవంటి చీకటి కప్పి ఉంది
అది తీసేస్తే అఖండ తేజోమయుడైన పరమేశ్వర సాక్షాత్కారం

ఓం
ఓం

నా లోన శివుడు గలడు
నీ లోన శివుడు గలడు
(నా లోన శివుడు గలడు
నీ లోన శివుడు గలడు)

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేల గలడు
నా లోన గల శివుడు నీ లోన గల శివుడు
లోకమ్ము లేల గలడు
కోరితె శొకమ్ము బాప గలడు

నా లోన శివుడు గలడు
నీ లోన శివుడు గలడు

(నా లోన శివుదు గలడు
నీ లోన శివుడు గలడు)

నా లోన శివుడు గలడు
నీ లోన శివుడు గలడు
నా లోన గల శివుడు
నీ లోన గల శివుడు
గంగపైకెత్తగలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు

(నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు)

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
(నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు)

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
వద్దంటే రెంటిని మూయగలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
(నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు)

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
(నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు)

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు మనలోన కలవగలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
(నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు)

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు నాటకాలాడగలడు
నాలోన గల శివుడు
నీలోన గల శివుడు నాటకాలాడగలడు
తెరదించి మూటకట్టేయగలడు
నాటకాలాడగలడు
తెరదించి మూటకట్టేయగలడు
నాటకాలాడగలడు
తెరదించి మూటకట్టేయగలడు
నాటకాలాడగలడు
తెరదించి మూటకట్టేయగలడు
నాటకాలాడగలడు
తెరదించి మూటకట్టేయగలడు

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings