Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mandaara

👤 Shreya Ghoshal 🎼 Bhaagamathie (Original Motion Picture Soundtrack) ⏱️ 4:49
🎵 2295 characters
⏱️ 4:49 duration
🆔 ID: 12207167

📜 Lyrics

మందార మందార
కరిగే తెల్లారెలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నా కళ్ళారా
సరికొత్త స్నేహం దరిచేరా
అలికిడి చేసే నాలో
అడగని ప్రశ్నే ఏదో
అసలది బదులో ఏమో అది తేలేనా
కుదురుగాా ఉండే మదిలో
చిలిపిగా ఎగిరే ఎదలో
తెలియని భావం తెలిసే కథ మారేనా
నీ వెంట అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ నీలో చూస్తున్నా
మందార మందార
కరిగే తెల్లారెలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నా కళ్ళారా
సరికొత్త స్నేహం దరిచేరా
సుందర మందార కళ్ళారా సుందర.
మందార మందార
కరిగే తెల్లారెలా
కిరణాలే నన్నే చేరేలా
ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా
కడలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా
కాలాలనే మరిపిస్తూ
ఆనంధమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే
మందార మందార
కరిగే తెల్లారెలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నా కళ్ళారా
సరికొత్త స్నేహం దరిచేరా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings