Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Undijada Roja

👤 D. Imman, Saisharan, Pooja Av 🎼 Rayudu ⏱️ 4:44
🎵 3127 characters
⏱️ 4:44 duration
🆔 ID: 12257584

📜 Lyrics

ఒంటి జడ రోజా గుండె గెలికెరా
కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా
ఒంటి జడ రోజా గుండె గెలికెరా
కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా
వలలేసి ఒడుపు చూపితే
పులిలాగా ఉరిమి చూసెరా
పట్టు విడుపు ఉండాలమ్మ, పలకరించి పోవే
పచ్చి పులస దొరికిపోవే
ఉసురు తియ్యమాకే
పట్టు విడుపు ఉండాలమ్మ, పలకరించి పోవే
పచ్చి పులస దొరికిపోవే
ఉసురు తియ్యమాకే
ఒంటి జడ రోజా గుండె గెలికెరా
కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా

వినవే నా గోల ఎహే నీ మీద ప్రేమ ఆయే
జోరే లేదమ్మ చూడు నీ గాలి సోకబోతే
కవిని కానీ నేను, నీకై కవిత చదువుతుంటే
ఏమి పట్టనట్టు నడుము ఊపుకుంటూ పోకే
నువ్వెదురైతే అడుగులు తడబడి, నిలబడి ముందుకు పోవులే
నువ్ నవ్వితే వెలుగులు జిలుగులు తళుకులు నా దరి చేరులే హే
ఒంటి జడ రోజా గుండె గెలికెరా
కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా

గుండే లేని రోజా
Wi-fi లాగానే అల్లినా జాలి చూపవేమ్మా
Wife అనుకున్నాలే ఎన్నడూ జారనీకే జన్మ
మంచివాడి మాటే ఇదిగో మర్చిపోతవేంటే
చిలిపి ప్రేమ పాఠం అవదా వలపు వాన పాటే
కంటిపాపని సిరిగల కళగల కునుకుల సొగసే bonus-ye
చిలకమ్మ నీ వలపుకు వయసుకు వరసకు నేనే choice-ye హే
ఒంటి జడ రోజా గుండె గెలికెరా
కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా
వలలేసి ఒడుపు చూపితే
పులిలాగా ఉరిమి చూసెరా
పట్టు విడుపు ఉండాలమ్మ, పలకరించి పోవే
పచ్చి పులస దొరికిపోవే
ఉసురు తియ్యమాకే

పట్టు విడుపు ఉండాలమ్మ, పలకరించి పోవే
పచ్చి పులస దొరికిపోవే
ఉసురు తియ్యమాకే

⏱️ Synced Lyrics

[00:35.92] ఒంటి జడ రోజా గుండె గెలికెరా
[00:41.62] కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా
[00:47.47] ఒంటి జడ రోజా గుండె గెలికెరా
[00:53.16] కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా
[00:58.64] వలలేసి ఒడుపు చూపితే
[01:01.76] పులిలాగా ఉరిమి చూసెరా
[01:04.51] పట్టు విడుపు ఉండాలమ్మ, పలకరించి పోవే
[01:10.26] పచ్చి పులస దొరికిపోవే
[01:12.78] ఉసురు తియ్యమాకే
[01:16.06] పట్టు విడుపు ఉండాలమ్మ, పలకరించి పోవే
[01:21.65] పచ్చి పులస దొరికిపోవే
[01:24.23] ఉసురు తియ్యమాకే
[01:27.44] ఒంటి జడ రోజా గుండె గెలికెరా
[01:33.00] కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా
[01:43.43]
[02:01.48] వినవే నా గోల ఎహే నీ మీద ప్రేమ ఆయే
[02:07.14] జోరే లేదమ్మ చూడు నీ గాలి సోకబోతే
[02:12.69] కవిని కానీ నేను, నీకై కవిత చదువుతుంటే
[02:18.53] ఏమి పట్టనట్టు నడుము ఊపుకుంటూ పోకే
[02:23.69] నువ్వెదురైతే అడుగులు తడబడి, నిలబడి ముందుకు పోవులే
[02:29.91] నువ్ నవ్వితే వెలుగులు జిలుగులు తళుకులు నా దరి చేరులే హే
[02:38.97] ఒంటి జడ రోజా గుండె గెలికెరా
[02:44.55] కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా
[02:50.82]
[03:12.96] గుండే లేని రోజా
[03:18.02] Wi-fi లాగానే అల్లినా జాలి చూపవేమ్మా
[03:23.65] Wife అనుకున్నాలే ఎన్నడూ జారనీకే జన్మ
[03:29.33] మంచివాడి మాటే ఇదిగో మర్చిపోతవేంటే
[03:35.32] చిలిపి ప్రేమ పాఠం అవదా వలపు వాన పాటే
[03:41.04] కంటిపాపని సిరిగల కళగల కునుకుల సొగసే bonus-ye
[03:47.00] చిలకమ్మ నీ వలపుకు వయసుకు వరసకు నేనే choice-ye హే
[03:56.00] ఒంటి జడ రోజా గుండె గెలికెరా
[04:01.51] కొంటె పిల్ల చూపే నన్నే తొలిచెరా
[04:06.93] వలలేసి ఒడుపు చూపితే
[04:10.44] పులిలాగా ఉరిమి చూసెరా
[04:13.19] పట్టు విడుపు ఉండాలమ్మ, పలకరించి పోవే
[04:18.59] పచ్చి పులస దొరికిపోవే
[04:21.38] ఉసురు తియ్యమాకే
[04:24.35] పట్టు విడుపు ఉండాలమ్మ, పలకరించి పోవే
[04:30.20] పచ్చి పులస దొరికిపోవే
[04:32.93] ఉసురు తియ్యమాకే
[04:36.15]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings