Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mellaga (From "Varsham")

👤 S. P. Charan 🎼 This Is DSP ⏱️ 5:19
🎵 3186 characters
⏱️ 5:19 duration
🆔 ID: 12277754

📜 Lyrics

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం

నీ మెలికెలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా

మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నినువిడగా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరుచినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైన

త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

⏱️ Synced Lyrics

[00:25.93] మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
[00:31.88] చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
[00:37.76] వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
[00:43.79] చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
[00:49.15] తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ
[00:58.59] ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
[01:04.67] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[01:10.89] మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
[01:16.78] చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
[01:22.94]
[01:46.50] నీ మెలికెలలోన ఆ మెరుపులు చూస్తున్నా
[01:52.54] ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
[01:58.57] ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా
[02:04.67] ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
[02:10.86] మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
[02:16.71] జతపడే స్నేహమై అనునయించనా
[02:22.25] చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నినువిడగా
[02:28.52] ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
[02:34.67] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[02:40.85]
[03:25.82] ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
[03:31.66] నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
[03:37.68] ఏ చిరుచినుకైనా నీ సిరులను చూపేనా
[03:43.63] ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైన
[03:49.79] త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన
[03:55.75] విడుదలే వద్దనే ముడులు వేయనా
[04:01.47] మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా
[04:07.62] ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
[04:13.68] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[04:19.89]
[04:31.88] మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
[04:37.79] చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
[04:43.91] వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
[04:49.91] చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
[04:55.22] తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ
[05:04.49] ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
[05:10.57] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[05:16.82]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings