Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ee Kshnam Oke Oka Korika

👤 Koti, K. S. Chithra 🎼 Ela Cheppanu ⏱️ 4:37
🎵 2006 characters
⏱️ 4:37 duration
🆔 ID: 12310905

📜 Lyrics

ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరము లో ఓ ఓ
తెలియని దారుల లో ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా

ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా

రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని
ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ
ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరము లో ఓ ఓ
తెలియని దారుల లో ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా

⏱️ Synced Lyrics

[00:02.06] ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
[00:35.58] ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
[00:43.35] తరగని దూరము లో ఓ ఓ
[00:51.03] తెలియని దారుల లో ఓ ఓ
[00:58.62] ఎక్కడున్నావు అంటోంది ఆశగా
[01:02.68] ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
[01:55.77] ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది
[02:03.44] ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
[02:10.57] నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
[02:18.26] ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
[02:26.05] మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
[02:33.50] ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
[03:12.87] రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
[03:20.91] రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
[03:27.98] నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని
[03:35.63] ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ
[03:43.48] ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది
[03:50.71] ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
[03:59.04] తరగని దూరము లో ఓ ఓ
[04:06.42] తెలియని దారుల లో ఓ ఓ
[04:13.72] ఎక్కడున్నావు అంటోంది ఆశగా
[04:26.96]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings