Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Thellarindoi (From "Shankar Dada M.B.B.S.")

👤 Devi Sri Prasad 🎼 This Is DSP ⏱️ 3:35
🎵 2952 characters
⏱️ 3:35 duration
🆔 ID: 12362430

📜 Lyrics

తెల్లారిందోయ్
తెల్లారిందోయ్

తెల్లారిందోయ్ మావో మావా
చందమామ ఎలిపోయింది మేల్కొందామా

అర ఒక కథ ముగిసిందనుకుంటే తానే తందాన
మరోటి మొదలయిందయ్యో తానే తందాన
ఏయ్ పైసల్ కోసం పడి చచ్చే ఏ మనిషికైనా
మనసు విలువ తెలియాలంటే ఇక జూమంతర్ देना

తెల్లారిందోయ్ మావో మావా
చందమామ ఎలిపోయింది మేల్కొందామా
మావా
ఓ మావా
ఓ మావ మావ మావ మావ
మావా
ఓ మావా
ఓ మావ మావ మావ మావ

అరె stethoscope తో test-uలు చేసే doctor కాదయ్యో
వీడు microscope లా మనసును మొత్తం చదివేస్తాడయ్యో
హోయ్ telescope లో చూస్తేగాని అందని వైద్యం కాదయ్యో
ఇది bioscope లో cinemaలాగ చాలా సులువయ్యో
వద్దురా homeopathy, వద్దురా allopathy
మనిషి సంతోషానికి ప్రేమే గతి
వద్దురా homeopathy, వద్దురా allopathy
మనిషి సంతోషానికి ప్రేమే గతి

తెల్లారిందోయ్ మావో మావా
చందమామ ఎలిపోయింది మేల్కొందామా

స (స)
నిసగరి (నిసగరి)
సనిప (సనిప)
మపనిప
స (స)
నిసగరి
సనిప
మపనిప

తెల్లారిందోయ్ మావో మావా
అరె shock మీద షాకిస్తారా లింగం మావా
నానుండి తప్పించుకోలేవు తానే తందాన
ఈ tensionతో పాపం నీకు పట్టుదు నిద్రైనా
ఎంత దూరమెళ్తావో చూస్తా తానే తందానా
నీ గుండెల్లో calling bell కొట్టా తలుపుతియ్యరా మావా
వద్దురా homeopathy, వద్దురా allopathy
మనిషి సంతోషానికి ప్రేమే గతి
వద్దురా homeopathy, వద్దురా allopathy
మనిషి సంతోషానికి ప్రేమే గతి

హేయ్ మావా ఓ మావా ఓ మావ మావ మావ మావ
మావా ఓ మావా ఓ మావ మావ మావ మావ
తెల్లారిందోయ్ మావో మావ

⏱️ Synced Lyrics

[00:21.57] తెల్లారిందోయ్
[00:26.49] తెల్లారిందోయ్
[00:30.44] తెల్లారిందోయ్ మావో మావా
[00:34.81] చందమామ ఎలిపోయింది మేల్కొందామా
[00:38.99]
[00:43.21] అర ఒక కథ ముగిసిందనుకుంటే తానే తందాన
[00:47.89] మరోటి మొదలయిందయ్యో తానే తందాన
[00:51.91] ఏయ్ పైసల్ కోసం పడి చచ్చే ఏ మనిషికైనా
[00:56.52] మనసు విలువ తెలియాలంటే ఇక జూమంతర్ देना
[01:01.00] తెల్లారిందోయ్ మావో మావా
[01:05.13] చందమామ ఎలిపోయింది మేల్కొందామా
[01:10.06] మావా
[01:10.81] ఓ మావా
[01:11.62] ఓ మావ మావ మావ మావ
[01:14.03] మావా
[01:15.15] ఓ మావా
[01:15.93] ఓ మావ మావ మావ మావ
[01:18.54]
[01:22.56] అరె stethoscope తో test-uలు చేసే doctor కాదయ్యో
[01:27.00] వీడు microscope లా మనసును మొత్తం చదివేస్తాడయ్యో
[01:31.29] హోయ్ telescope లో చూస్తేగాని అందని వైద్యం కాదయ్యో
[01:35.85] ఇది bioscope లో cinemaలాగ చాలా సులువయ్యో
[01:39.98] వద్దురా homeopathy, వద్దురా allopathy
[01:45.19] మనిషి సంతోషానికి ప్రేమే గతి
[01:49.55] వద్దురా homeopathy, వద్దురా allopathy
[01:54.04] మనిషి సంతోషానికి ప్రేమే గతి
[01:58.84] తెల్లారిందోయ్ మావో మావా
[02:02.84] చందమామ ఎలిపోయింది మేల్కొందామా
[02:08.07]
[02:15.94] స (స)
[02:18.19] నిసగరి (నిసగరి)
[02:20.25] సనిప (సనిప)
[02:22.61] మపనిప
[02:24.77] స (స)
[02:26.93] నిసగరి
[02:28.92] సనిప
[02:31.35] మపనిప
[02:33.77] తెల్లారిందోయ్ మావో మావా
[02:37.77] అరె shock మీద షాకిస్తారా లింగం మావా
[02:42.39] నానుండి తప్పించుకోలేవు తానే తందాన
[02:46.58] ఈ tensionతో పాపం నీకు పట్టుదు నిద్రైనా
[02:51.02] ఎంత దూరమెళ్తావో చూస్తా తానే తందానా
[02:55.42] నీ గుండెల్లో calling bell కొట్టా తలుపుతియ్యరా మావా
[03:01.68] వద్దురా homeopathy, వద్దురా allopathy
[03:05.98] మనిషి సంతోషానికి ప్రేమే గతి
[03:10.20] వద్దురా homeopathy, వద్దురా allopathy
[03:14.60] మనిషి సంతోషానికి ప్రేమే గతి
[03:19.26] హేయ్ మావా ఓ మావా ఓ మావ మావ మావ మావ
[03:23.93] మావా ఓ మావా ఓ మావ మావ మావ మావ
[03:28.56] తెల్లారిందోయ్ మావో మావ
[03:34.92]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings