Devatha
🎵 2382 characters
⏱️ 3:41 duration
🆔 ID: 12434311
📜 Lyrics
ఇదివరకిటు వైపుగా రాలేదుగా నా కల
చేజారినదేమిటితో తెలిసిందిగా ఈ వేళ
చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల
మరు జన్మము పొందేలా సరి కొత్తగా పుట్టనే మరలా
దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో
నను మనిషిగా మలిచావే
నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే
నే వేసే అడుగు నువ్వే, నడిపించే వెలుగే నువ్వే
నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే
అనురాగపు తీపిని నాకు రుచి చుపించావే అమ్మల్లే
దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
నీవల్లే కరిగిందే మనసంతా కను తడిగా
నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా
గత జన్మల రుణ బంధముగా కలిసావే చెలి తీగ
ఇకపై నేనెప్పటికీ నీ ఊపిరిగాలల్లే ఉంటాగా

⏱️ Synced Lyrics
[00:26.14] ఇదివరకిటు వైపుగా రాలేదుగా నా కల
[00:32.72] చేజారినదేమిటితో తెలిసిందిగా ఈ వేళ
[00:39.18] చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల
[00:45.51] మరు జన్మము పొందేలా సరి కొత్తగా పుట్టనే మరలా
[00:51.75] దేవత ఓ దేవత
[00:54.48] నా మనసునే మార్చావే
[00:57.93] ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
[01:04.39] దేవత ఓ దేవత
[01:08.15] నా మనసునే మార్చావే
[01:11.06] ప్రేమతో, నీ ప్రేమతో
[01:13.51] నను మనిషిగా మలిచావే
[01:22.09]
[01:43.08] నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే
[01:49.57] నే వేసే అడుగు నువ్వే, నడిపించే వెలుగే నువ్వే
[01:55.49] నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే
[02:01.91] అనురాగపు తీపిని నాకు రుచి చుపించావే అమ్మల్లే
[02:08.10] దేవత ఓ దేవత
[02:11.63] నా మనసునే మార్చావే
[02:14.89] ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
[02:21.26] దేవత ఓ దేవత
[02:23.93] నా మనసునే మార్చావే
[02:27.63] ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
[02:38.85]
[02:47.15] నీవల్లే కరిగిందే మనసంతా కను తడిగా
[02:53.40] నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా
[02:59.71] గత జన్మల రుణ బంధముగా కలిసావే చెలి తీగ
[03:06.04] ఇకపై నేనెప్పటికీ నీ ఊపిరిగాలల్లే ఉంటాగా
[03:12.30] దేవత ఓ దేవత
[03:15.14] నా మనసునే మార్చావే
[03:18.82] ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
[03:25.37] దేవత ఓ దేవత
[03:28.11] నా మనసునే మార్చావే
[03:31.93] ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
[03:38.02]