Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Rakaasi Rakaasi (From "Rabhasa")

👤 Jr. N. T. R. 🎼 Lovely Valentino, Vol. 2 (Valentines Day Special Telugu Songs) ⏱️ 4:11
🎵 5915 characters
⏱️ 4:11 duration
🆔 ID: 12498498

📜 Lyrics

తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకుతుం
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి
ఓ మేరీ భాగ్యా.
తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకుతుం
అచ్చ తెలుగు ఆడపిల్లలా
యే
కొత్త కొత్త ఆవకాయలా
యే
జున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాడ్ని తిప్పమాకే కుక్క పిల్లలా
అచ్చ తెలుగు ఆడపిల్లలా
యే
కొత్త కొత్త ఆవకాయలా
నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సేప కూర వంటకం
నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం డాన్సు లేని పబ్బు లోన క్లబ్బు డాన్సు చెయ్యడం
గుండె బద్దలు అవ్వడం అప్పడం విరగడం లా
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతి ల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి
తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తక్ తక్
(music)
హే ప్రేమ లేఖ రాసుకున్నా
ఈ గాలి లోన నీరు లోన నువ్వు వెళ్ళే దారిలోన వాలు పోస్టరేసుకున్నా.
సూసైడు లేఖ రాసి ఇవ్వనా.
నా సంబరాన్ని చూడలేక సైనైడు తాగి నీ అవసరాన్ని తెలిసుకున్నా.
హే మిలా మిలా నీ కళ్ళిలా
ఎంతెంత వేచినానే వేయి కన్నులా.
ఇలా ఇలా ఎన్నాళ్ళీలా.
హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా...
నువ్వు లేని జీవితం క్లీను బౌల్డు కావడం సెంచిరీకి ఒక్క రన్ను ముందు ఔటు అవ్వడం
నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ను వాలకం టేస్టుగున్న కొకు టిన్ను గాలిలో లేపి తన్నడం
ఫుట్ బాలు తన్నడం గట్టిగా తిప్పడం లా.
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి.
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి.
(music)
రాకాసి... ఏ. ఏ. యాయి యాయి యాయి. ఏ ఏ ఏ.
my girl.
here we go. ఓహ్ ఓహ్ ఓహ్ ఓ ఓ ఓ నరి నా నరి నరి నా నరి నరి నా నరి నా. నా. నా.
హే గోల్డునెవడు చెయ్యలేడె
హే బ్రహ్మ దేవుడైన గాని నిన్ను మించినందగత్తె నెప్పుడయినా చెక్కలేడె.
హే రోల్డు గోల్డు నీ పేరే.
హో five ఫీటు తెల్ల కాకి ప్యాంటు షర్టు వేసుకొచ్చి తిరుగుతుంటే ఎవ్వడడగడే.
హే మిలా మిలా నీతో ఇలా జన్మంతా ఉండి పోని నీకు జంటలా.
నా కలే నిజం అయ్యేంతలా.
హే ఉన్న చోట కాలమాగినీ యిలా.
నువ్వు లేని జీవితం రాసి లేని జాతకం పేలబోయే మందు గుండు మీద కాలు పెట్టడం
నువ్వు లేని జీవితం ఒళ్ళు మండి పోవటం ఎండమావి బావి లోన నీళ్లు తోడుకోవడం
ఎండ దెబ్బ తగలడం కాకి లా రాలడం లా.
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి.
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి.
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి.
తుమ్ తుమ్ తాకచిక్ తుమ్ తుమ్ తాకచిక్ తుమ్ తుమ్ తాకచిక్ తుమ్ తుమ్ తాకతుం.
తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకుతుం
లిరిక్స్ బై Sandeep Allada

⏱️ Synced Lyrics

[00:00.62] తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకుతుం
[00:05.63] రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి
[00:09.95] పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి
[00:15.40] రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి
[00:20.11] ఓ మేరీ భాగ్యా.
[00:22.34] తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకుతుం
[00:25.40] అచ్చ తెలుగు ఆడపిల్లలా
[00:27.34] యే
[00:27.92] కొత్త కొత్త ఆవకాయలా
[00:29.87] యే
[00:30.61] జున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాడ్ని తిప్పమాకే కుక్క పిల్లలా
[00:35.73] అచ్చ తెలుగు ఆడపిల్లలా
[00:37.32] యే
[00:38.03] కొత్త కొత్త ఆవకాయలా
[00:40.11] నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సేప కూర వంటకం
[00:45.24] నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం డాన్సు లేని పబ్బు లోన క్లబ్బు డాన్సు చెయ్యడం
[00:50.28] గుండె బద్దలు అవ్వడం అప్పడం విరగడం లా
[00:53.20] రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతి ల ఎగరేసి
[00:58.58] పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి
[01:02.98] తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తక్ తక్
[01:08.86] (music)
[01:38.64] హే ప్రేమ లేఖ రాసుకున్నా
[01:40.79] ఈ గాలి లోన నీరు లోన నువ్వు వెళ్ళే దారిలోన వాలు పోస్టరేసుకున్నా.
[01:45.74] సూసైడు లేఖ రాసి ఇవ్వనా.
[01:48.81] నా సంబరాన్ని చూడలేక సైనైడు తాగి నీ అవసరాన్ని తెలిసుకున్నా.
[01:53.29] హే మిలా మిలా నీ కళ్ళిలా
[01:56.15] ఎంతెంత వేచినానే వేయి కన్నులా.
[01:58.62] ఇలా ఇలా ఎన్నాళ్ళీలా.
[02:01.22] హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా...
[02:05.04] నువ్వు లేని జీవితం క్లీను బౌల్డు కావడం సెంచిరీకి ఒక్క రన్ను ముందు ఔటు అవ్వడం
[02:09.68] నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ను వాలకం టేస్టుగున్న కొకు టిన్ను గాలిలో లేపి తన్నడం
[02:14.84] ఫుట్ బాలు తన్నడం గట్టిగా తిప్పడం లా.
[02:18.08] రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి.
[02:22.64] పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి.
[02:27.64] (music)
[02:37.79] రాకాసి... ఏ. ఏ. యాయి యాయి యాయి. ఏ ఏ ఏ.
[02:47.39] my girl.
[02:50.05] here we go. ఓహ్ ఓహ్ ఓహ్ ఓ ఓ ఓ నరి నా నరి నరి నా నరి నరి నా నరి నా. నా. నా.
[03:03.54] హే గోల్డునెవడు చెయ్యలేడె
[03:05.81] హే బ్రహ్మ దేవుడైన గాని నిన్ను మించినందగత్తె నెప్పుడయినా చెక్కలేడె.
[03:10.33] హే రోల్డు గోల్డు నీ పేరే.
[03:13.16] హో five ఫీటు తెల్ల కాకి ప్యాంటు షర్టు వేసుకొచ్చి తిరుగుతుంటే ఎవ్వడడగడే.
[03:18.15] హే మిలా మిలా నీతో ఇలా జన్మంతా ఉండి పోని నీకు జంటలా.
[03:23.55] నా కలే నిజం అయ్యేంతలా.
[03:25.80] హే ఉన్న చోట కాలమాగినీ యిలా.
[03:29.76] నువ్వు లేని జీవితం రాసి లేని జాతకం పేలబోయే మందు గుండు మీద కాలు పెట్టడం
[03:34.40] నువ్వు లేని జీవితం ఒళ్ళు మండి పోవటం ఎండమావి బావి లోన నీళ్లు తోడుకోవడం
[03:39.59] ఎండ దెబ్బ తగలడం కాకి లా రాలడం లా.
[03:42.26] రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి.
[03:47.58] పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి.
[03:52.77] రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి.
[03:58.72] తుమ్ తుమ్ తాకచిక్ తుమ్ తుమ్ తాకచిక్ తుమ్ తుమ్ తాకచిక్ తుమ్ తుమ్ తాకతుం.
[04:02.82] తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకిచిక్ తుమ్ తుమ్ తాకుతుం
[04:07.67] లిరిక్స్ బై Sandeep Allada
[04:09.36]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings