Adaraku (From "Athadu")
🎵 2093 characters
⏱️ 4:57 duration
🆔 ID: 12501079
📜 Lyrics
అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
అతడే అతడే అతడే
ఎవరిని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
Life has made it stronger
It made him work a bit harder
He got to think and act a little wiser
This world has made him a fighter
కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంతో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతు
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతు
పెనునిప్పై నివురును చీల్చుతు
జడివానై నే కలబడతా
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
చూట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
తన ఎదలో పగ మేల్కొలుపుతు
ఒది దుడుకులు వల ఛేదించుతు
ప్రతినిత్యం కథనం జరుపుతు
చెలరేగే ఓ శరమతడు
Life started to be faster
Made him had a little think smoother
He's living on the edge to be smarter

⏱️ Synced Lyrics
[00:49.10] అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
[00:53.32] తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
[00:58.03] తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
[01:02.68] అతడే అతడే అతడే
[01:12.77] ఎవరిని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
[01:17.05] పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
[01:21.89] పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
[01:31.93] Life has made it stronger
[01:33.77] It made him work a bit harder
[01:36.16] He got to think and act a little wiser
[01:38.65] This world has made him a fighter
[02:54.83] కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
[02:59.35] సమయం సరదా పడితే సమరంతో గెలిచేస్తా
[03:13.44] నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతు
[03:15.70] జిగి ధగ ధగ మెరుపై వెలుగుతు
[03:18.16] పెనునిప్పై నివురును చీల్చుతు
[03:20.57] జడివానై నే కలబడతా
[03:25.51] పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
[04:16.08] చూట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
[04:20.25] తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
[04:27.41] పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
[04:34.53] తన ఎదలో పగ మేల్కొలుపుతు
[04:36.71] ఒది దుడుకులు వల ఛేదించుతు
[04:39.08] ప్రతినిత్యం కథనం జరుపుతు
[04:41.40] చెలరేగే ఓ శరమతడు
[04:46.19] Life started to be faster
[04:48.79] Made him had a little think smoother
[04:50.92] He's living on the edge to be smarter
[04:54.03] This world has made him a fighter
[04:55.78] This world has made him a fighter
[04:56.25]