Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Edho Cherukundi

👤 Muheet Bharti 🎼 Velipomakey ⏱️ 2:51
🎵 753 characters
⏱️ 2:51 duration
🆔 ID: 12664382

📜 Lyrics

ఏదో చేరుకుంది నాలో
చాలా హాయిగుంది లోలో
ఏమో దీనినేమనాలో
తెలిసేలాగా తెలిపేదేదో...
ఓ.ఓ.ఓ.
క్లౌడ్ లైన్ నుండి మెరుపు ఏదో
వానై నన్ను తాకుతుందో
మళ్ళీ కొత్త ఆశలేవో
చినుకై మదిపై కురిపించే మొదలిదో... ఓ... ఓ... ఓ...

ఎద నవ్వేలా ఏదో
కబురందిందో ఏమో
కలిసే దాకా తరిమే ధ్యాసే
తనవైపే లాగెనే
ఎగిసే ఆశా...
ఓ... ఓ... ఓ...

⏱️ Synced Lyrics

[00:23.73] ఏదో చేరుకుంది నాలో
[00:37.28] చాలా హాయిగుంది లోలో
[00:41.47] ఏమో దీనినేమనాలో
[00:46.25] తెలిసేలాగా తెలిపేదేదో...
[00:51.39] ఓ.ఓ.ఓ.
[00:52.23] క్లౌడ్ లైన్ నుండి మెరుపు ఏదో
[00:55.47] వానై నన్ను తాకుతుందో
[01:01.06] మళ్ళీ కొత్త ఆశలేవో
[01:04.75] చినుకై మదిపై కురిపించే మొదలిదో... ఓ... ఓ... ఓ...
[01:12.63] ఎద నవ్వేలా ఏదో
[01:57.95] కబురందిందో ఏమో
[02:01.14] కలిసే దాకా తరిమే ధ్యాసే
[02:10.20] తనవైపే లాగెనే
[02:15.36] ఎగిసే ఆశా...
[02:19.57] ఓ... ఓ... ఓ...
[02:23.71]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings