Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Seethakaalam (From "Son Of Satyamurthy")

👤 Yazin Nizar 🎼 Oh Baby Samantha Hits ⏱️ 4:22
🎵 4098 characters
⏱️ 4:22 duration
🆔 ID: 12668795

📜 Lyrics

ఓ' శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే
సాయంకాలం సరదా లాగా మొత్తంగా రావే
కనులకు కలలు వయసుకి వలలు
విసిరిన మగువా మనసుకి దొరకవే

శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా

It's love, when you feel hot in the cold
It's love, when you never ever get old
It's love, when it's just you and me
Yeah! get closer and hold me

Hm' పగలేదో రాత్రేదో తెలిసీ తెలియక నేను
మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను
ఎరుపేదో నలుపేదో colourఏ తెలియక కన్ను
రంగులు తగ్గిన rainbowలా confusionలో ఉన్నాను
(A for) అమ్మాయంటూ
(B for) Beatఏ కొడుతూ
(C for) Cinema Heroలా తిరిగానే తిరిగానే
(D for) Darling అంటూ
(E for) Every night
(F for) Flood lightఏసి వెతికానే వెతికానే
కనులకు కలలు వయసుకి వలలు
విసిరిన మగువా మనసుకి దొరకవే

శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
ఓ... గా... ఓ... గా... ఓఓ... ఓఒఓ

When I see you I start hearing violins
Right there in the middle of silence
With the rest of the melody slowly fading in
Baby you're my symphony in all sense

గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ
ఏవేవో పాటల్లో referenceఏదో వెతికాను
వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను
నువ్వొచ్చి కలిశాకే differenceఏదో చూశాను
(G for) Girl friend అంటూ
(H for) Humming చేస్తూ
(I for) I love you చెబుతూ తిరిగానే తిరిగానే
(J for) జాబిలి నువ్వు
(K for) కౌగిలి నేను
(L for) Lifetime నీతోనే ఉంటానే ఉంటానే
కనులకు కలలు వయసుకి వలలు
విసిరిన మగువా మనసుకి దొరకవే

శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా

The sun rises and then it sets
But something new happened the day we met
They both seem to be happening at the same time
I knew I had to make you mine

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings