Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Cheema Cheema

👤 S. P. Charan 🎼 Simhadri (Original Motion Picture Soundtrack) ⏱️ 4:31
🎵 4565 characters
⏱️ 4:31 duration
🆔 ID: 12757128

📜 Lyrics

కస్తూరి భంగు భంగు
కావేరి మింగు మింగు
పిల్లతో పింగు పాంగు చిత్రాల చిందేసి సింగు సాంగు
జింగల్లో జింగ దొరికింది దొంగ
ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ
కసు బుస్సె ఎస్సై పోవంగా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
జింగల్లో జింగ టింగుల్లో రంగ
అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ
హైలెస్సా తస్సాదియ్యంగా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
హోయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా

అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
వయసంతా హారతి ఇస్తే వయ్యారి గుళ్ళోకొస్తా
ఓలమ్మీ ఈడే కోడై కొక్కొరక్కో అంటే
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
పొగ రానిది సెగవున్నది సొగసొక్కటే కదా
చెంగులు జారే చెడుగుడు గుళ్ళో
చెమటలు పోసే ఒడిదుడుకుల్లో
చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో ఓ ఓ ఓ
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
జింగల్లో జింగ టింగుల్లో రంగ
అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ
హైలెస్సా తస్సాదియ్యంగా
హెయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా

అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
కుర్రాడు కన్నే కొట్టే కుర్రీడు నన్నే కుట్టే
చిర్రెత్తి చీరే తిడ్తే సిగ్గే పుడుతుంటే
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
ఎద కంటికి కధ కంచికి పొదరింటికే పదా
చలి చలి వణుకున దుప్పటి దిక్కు
చాలని వయసున కుంపటి దిక్కు
తిప్పలు తప్పని కంపటి లేవమ్మో
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
జింగల్లో జింగ దొరికింది దొంగ
ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ
కసు బుస్సె ఎస్సై పోవంగా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా

⏱️ Synced Lyrics

[00:03.88] కస్తూరి భంగు భంగు
[00:08.57] కావేరి మింగు మింగు
[00:12.85] పిల్లతో పింగు పాంగు చిత్రాల చిందేసి సింగు సాంగు
[00:20.64] జింగల్లో జింగ దొరికింది దొంగ
[00:23.84] ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ
[00:27.41] కసు బుస్సె ఎస్సై పోవంగా
[00:31.09] చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[00:34.14] చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
[00:37.59] చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[00:41.24] చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
[00:44.98] జింగల్లో జింగ టింగుల్లో రంగ
[00:48.51] అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ
[00:51.77] హైలెస్సా తస్సాదియ్యంగా
[00:55.16] చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[00:58.67] చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
[01:02.02] హోయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[01:05.75] చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
[01:09.38]
[01:44.23] అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
[01:51.23] వయసంతా హారతి ఇస్తే వయ్యారి గుళ్ళోకొస్తా
[01:55.04] ఓలమ్మీ ఈడే కోడై కొక్కొరక్కో అంటే
[01:58.50] అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
[02:05.30] పొగ రానిది సెగవున్నది సొగసొక్కటే కదా
[02:12.01] చెంగులు జారే చెడుగుడు గుళ్ళో
[02:14.22] చెమటలు పోసే ఒడిదుడుకుల్లో
[02:16.13] చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో ఓ ఓ ఓ
[02:19.39] చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[02:22.79] చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
[02:26.28] జింగల్లో జింగ టింగుల్లో రంగ
[02:29.85] అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ
[02:33.31] హైలెస్సా తస్సాదియ్యంగా
[02:36.83] హెయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[02:40.45] చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
[02:43.94]
[03:19.36] అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
[03:25.79] కుర్రాడు కన్నే కొట్టే కుర్రీడు నన్నే కుట్టే
[03:29.68] చిర్రెత్తి చీరే తిడ్తే సిగ్గే పుడుతుంటే
[03:33.01] అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
[03:39.80] ఎద కంటికి కధ కంచికి పొదరింటికే పదా
[03:46.67] చలి చలి వణుకున దుప్పటి దిక్కు
[03:48.64] చాలని వయసున కుంపటి దిక్కు
[03:50.69] తిప్పలు తప్పని కంపటి లేవమ్మో
[03:54.19] చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[03:57.14] చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
[04:00.81] జింగల్లో జింగ దొరికింది దొంగ
[04:04.67] ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ
[04:07.89] కసు బుస్సె ఎస్సై పోవంగా
[04:11.47] చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[04:14.90] చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
[04:18.24] చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
[04:21.91] చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
[04:25.42]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings