Podham
🎵 2633 characters
⏱️ 4:43 duration
🆔 ID: 12802286
📜 Lyrics
పోదాం ఎగిరి ఎగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందాం
పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోదాం మనకే మనం
ఏ దారి పూవులే పరిచి మనని రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్నీ చూసిన నవ్వులే విరిసే హలో అన్నే హుషారులో హో హో
పోదామా పోదామా పోదామా పోదామా హో ఆకాశం అంచుల్ని తడుతూ
పోదామా పోదామా పోదామా పోదామా హో పదాన్ని నడవే తరుముతూ

కన్నులన్నే విధానాన్నే ఏ నిదరో ఇంతవరకు నన్ను నాకే చూపలేదే
ఊహలకి రెక్క తొడిగి ఆశలకు దిక్కు తెలిపి గుండెలయకు కొత్త పరుగు నేర్పుతోందే
లే లెమ్మని మేలుకొమ్మని గిల్లిందిలా అల్లరిగా గాల్లో ఇలా తేలిపొమ్మని పిలుపే
ఆయె పోదామా పోదామా పోదామా పోదామా హోం ఆకాశం అంచుల్ని తడుతూ
చలో పోదామా పోదామా పోదామా పోదామా హోం పదాన్ని నడవే తరుముతూ

ఎవ్వర్నీ చూసిన నవ్వులే విరిసే హలో అన్నే హుషారులో హోం
పోదామా పోదామా పోదామా పోదామా హోం ఆకాశం అంచుల్ని తడుతూ
పోదామా పోదామా పోదామా పోదామా హోం పదాన్ని నడవే తరుముతూ