Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mathuga Mathuga (From "Vikram Hitlist")

👤 Anirudh Ravichander & Kamal Haasan 🎼 Mathuga Mathuga (From "Vikram Hitlist") ⏱️ 3:31
🎵 3827 characters
⏱️ 3:31 duration
🆔 ID: 12851347

📜 Lyrics

మత్తుగా మత్తుగా మందు మత్తుగా
మగువ మత్తుగా లేనే లేదంట్రా
కొత్త beetను కొట్టండ్రా కొట్రా
చెప్తున్నాను కదా
ఆండవరే నువ్వు అదర కొట్టు
ఇప్పుడు చూడు
చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి
పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా
నా సత్తువ చూడండ్రా
నీ అయ్య

ఈడు జేబులు దొంగ జాను
ఈడు పోరంబోకు ప్రేము
ఒకటో number खतरनाक-u
Blade-u బాబ్జి ఈడు
ఈడు తాగుబోతు సోము
ఈడు తిరుగుబోతు శీను
తెల్లా powder ముక్కులోకి
పీల్చుకునే teem-u
రేయ్ తల గుండును కొట్టించే
ఆడదాన్ని నమ్మొద్దు
వలలోన పడొద్దు
ఏమారి పోవద్దు
ఆవకాయ లాగండి
మందు మెల్లగా తాగండి
మధ్యమధ్యలో ఆగండి
మజ్జిగన్నం తినండి

రేయ్ నేను ఒక్కడినే ఆడాల
चल ఆడు
లాల్లా లలల లాల్లా లాలలా
లాల్లా లలల లాల్లా లే
వామ్మో మన జానకి voice మామా
లాల్లా లలల లాల్లా లాలలా
లాల్లా లలల లాల్లా లే

ఖజానాలో పైసాల్లేవ్
గల్లాలోన పైసాల్లేవ్
దారుణాలు పెరుగుతుంటే
తగ్గే తగ్గే దారుల్లేవ్
పైనున్నోడ్దే తప్పంటా
పెద్దోళ్లంతా తప్పంటా
దొంగ చేతికి తాళాలిస్తే
ఏమి ఏమి మిగిల్లేవ్
చెరువులోన నదుల్లోన
Platలు చేసి అమ్మేస్తే
చిన్న చిన్న జల్లె వస్తే
ఊరు మొత్తం గోదారే
జరిగేది అంతా
నువ్ చూస్తున్నావు కళ్ళారా
నువ్వే వచ్చి ప్రయత్నిస్తే
రాతలన్నీ మారేరా
వాడో పెద్ద కోతి
వాడికి లేదు నీతి
కులమంటూ మతమంటూ
లాగుతాడు ధోతి తూ
Vaccine ఏసినాక
వాచిపోయే వెనకా
భల్లే భల్లే తల్లే తల్లే
భల్లే భల్లే మామా

రేయ్ తల గుండును కొట్టించే
ఆడదాన్ని నమ్మొద్దు
వలలోన పడొద్దు
ఏమారి పోవద్దు
ఆవకాయ లాగండి
మందు మెల్లగా తాగండి
మధ్య మధ్యలో ఆగండి
మజ్జిగన్నం తినండి

రామ్మా జానకి కూతెయ్యి
మత్తుగా మత్తుగా మందు మత్తుగా
మత్తుగా మత్తుగా
చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి
పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా
నా సత్తువ చూడండ్రా
నీ అయ్య

⏱️ Synced Lyrics

[00:22.93] మత్తుగా మత్తుగా మందు మత్తుగా
[00:25.08] మగువ మత్తుగా లేనే లేదంట్రా
[00:27.37] కొత్త beetను కొట్టండ్రా కొట్రా
[00:32.15] చెప్తున్నాను కదా
[00:34.39] ఆండవరే నువ్వు అదర కొట్టు
[00:37.03] ఇప్పుడు చూడు
[00:38.07] చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి
[00:39.66] పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా
[00:42.25] నా సత్తువ చూడండ్రా
[00:44.33] నీ అయ్య
[00:45.73]
[00:52.35] ఈడు జేబులు దొంగ జాను
[00:54.24] ఈడు పోరంబోకు ప్రేము
[00:56.20] ఒకటో number खतरनाक-u
[00:57.86] Blade-u బాబ్జి ఈడు
[00:59.77] ఈడు తాగుబోతు సోము
[01:01.61] ఈడు తిరుగుబోతు శీను
[01:03.58] తెల్లా powder ముక్కులోకి
[01:05.55] పీల్చుకునే teem-u
[01:07.41] రేయ్ తల గుండును కొట్టించే
[01:09.83] ఆడదాన్ని నమ్మొద్దు
[01:11.31] వలలోన పడొద్దు
[01:13.17] ఏమారి పోవద్దు
[01:15.59] ఆవకాయ లాగండి
[01:17.30] మందు మెల్లగా తాగండి
[01:18.89] మధ్యమధ్యలో ఆగండి
[01:20.83] మజ్జిగన్నం తినండి
[01:23.15]
[01:35.33] రేయ్ నేను ఒక్కడినే ఆడాల
[01:37.88] चल ఆడు
[01:38.96] లాల్లా లలల లాల్లా లాలలా
[01:41.94] లాల్లా లలల లాల్లా లే
[01:44.20] వామ్మో మన జానకి voice మామా
[01:46.19] లాల్లా లలల లాల్లా లాలలా
[01:49.32] లాల్లా లలల లాల్లా లే
[01:52.66]
[01:57.18] ఖజానాలో పైసాల్లేవ్
[01:59.15] గల్లాలోన పైసాల్లేవ్
[02:00.92] దారుణాలు పెరుగుతుంటే
[02:02.91] తగ్గే తగ్గే దారుల్లేవ్
[02:04.42] పైనున్నోడ్దే తప్పంటా
[02:06.49] పెద్దోళ్లంతా తప్పంటా
[02:08.47] దొంగ చేతికి తాళాలిస్తే
[02:10.15] ఏమి ఏమి మిగిల్లేవ్
[02:11.84] చెరువులోన నదుల్లోన
[02:13.41] Platలు చేసి అమ్మేస్తే
[02:15.45] చిన్న చిన్న జల్లె వస్తే
[02:17.60] ఊరు మొత్తం గోదారే
[02:19.58] జరిగేది అంతా
[02:21.26] నువ్ చూస్తున్నావు కళ్ళారా
[02:22.98] నువ్వే వచ్చి ప్రయత్నిస్తే
[02:24.94] రాతలన్నీ మారేరా
[02:26.89] వాడో పెద్ద కోతి
[02:28.52] వాడికి లేదు నీతి
[02:30.55] కులమంటూ మతమంటూ
[02:32.46] లాగుతాడు ధోతి తూ
[02:34.21] Vaccine ఏసినాక
[02:36.05] వాచిపోయే వెనకా
[02:38.05] భల్లే భల్లే తల్లే తల్లే
[02:39.94] భల్లే భల్లే మామా
[02:41.48] రేయ్ తల గుండును కొట్టించే
[02:44.14] ఆడదాన్ని నమ్మొద్దు
[02:45.99] వలలోన పడొద్దు
[02:47.22] ఏమారి పోవద్దు
[02:49.24] ఆవకాయ లాగండి
[02:50.98] మందు మెల్లగా తాగండి
[02:53.25] మధ్య మధ్యలో ఆగండి
[02:55.03] మజ్జిగన్నం తినండి
[02:56.75]
[03:09.13] రామ్మా జానకి కూతెయ్యి
[03:11.39] మత్తుగా మత్తుగా మందు మత్తుగా
[03:13.85] మత్తుగా మత్తుగా
[03:18.76] చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి
[03:20.47] పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా
[03:22.82] నా సత్తువ చూడండ్రా
[03:24.71] నీ అయ్య
[03:25.81]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings