Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

DORAKUNU SAMASTHAMU (feat. Lillian Christopher)

👤 JK Christopher 🎼 DORAKUNU SAMASTHAMU (feat. Lillian Christopher) ⏱️ 7:47
🎵 4469 characters
⏱️ 7:47 duration
🆔 ID: 12887863

📜 Lyrics

దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
యేసయ్యా యేసయ్యా
నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా
నీకు సమస్తము సాధ్యమేనయ్యా

దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
మగ్దలేని మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి
మగ్దలేని మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి
పాదాలను ముద్దు పెట్టుకొని
పూసెను విలువైన అత్తరు
పాదాలను ముద్దు పెట్టుకొని
పూసెను విలువైన అత్తరు
చేసెను శ్రేష్టారాధన
దొరికెను పాపం క్షమాపణ
చేసెను శ్రేష్టారాధన
దొరికెను పాపం క్షమాపణ

దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
యాయేరు అను అధికారి
యేసు పాదాలను చేరి బతిమాలుకొనెను
తన పన్నెండేళ్ల కుమార్తెకై
యాయేరు అను అధికారి
యేసు పాదాలను చేరి బతిమాలుకొనెను
తన పన్నెండేళ్ల కుమార్తెకై
చిన్నదాన లెమ్మని చెప్పి
బ్రతికించెను యేసు దేవుడు
చిన్నదాన లెమ్మని చెప్పి
బ్రతికించెను యేసు దేవుడు
కలిగెను మహదానందము
దొరికెను రక్షణ భాగ్యము
కలిగెను మహదానందము
దొరికెను రక్షణ భాగ్యము

దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
పత్మాసు దీపమున యోహాను
యేసుని చూచి
పాదాలపై పడెను పరవశుడై యుండెను
పత్మాసు దీపమున యోహాను
యేసుని చూచి
పాదాలపై పడెను పరవశుడై యుండెను
పరలోక దర్శనం
చూచెను తానే స్వయముగా
పరలోక దర్శనం
చూచెను తానే స్వయముగా
దొరికెను ప్రభు ముఖ దర్శనం
దొరికెను ఇల మహా భాగ్యం
దొరికెను ప్రభు ముఖ దర్శనం
దొరికెను ఇల మహా భాగ్యం

దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత

యేసయ్యా యేసయ్యా
నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా
నీకు సమస్తము సాధ్యమేనయ్యా

దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత

⏱️ Synced Lyrics

[00:42.18] దొరకును సమస్తము యేసు పాదాల చెంత
[00:48.54] వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
[00:54.58] దొరకును సమస్తము యేసు పాదాల చెంత
[01:00.34] వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
[01:05.95] యేసయ్యా యేసయ్యా
[01:11.50] నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
[01:18.09] యేసయ్యా యేసయ్యా
[01:23.86] నీకు సమస్తము సాధ్యమేనయ్యా
[01:29.94] దొరకును సమస్తము యేసు పాదాల చెంత
[01:36.82] వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
[01:42.84]
[02:18.83] మగ్దలేని మరియ యేసు పాదాలను చేరి
[02:24.87] కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి
[02:31.16] మగ్దలేని మరియ యేసు పాదాలను చేరి
[02:37.26] కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి
[02:43.01] పాదాలను ముద్దు పెట్టుకొని
[02:45.96] పూసెను విలువైన అత్తరు
[02:49.10] పాదాలను ముద్దు పెట్టుకొని
[02:52.09] పూసెను విలువైన అత్తరు
[02:54.77] చేసెను శ్రేష్టారాధన
[02:57.89] దొరికెను పాపం క్షమాపణ
[03:00.87] చేసెను శ్రేష్టారాధన
[03:03.72] దొరికెను పాపం క్షమాపణ
[03:07.13] దొరకును సమస్తము యేసు పాదాల చెంత
[03:12.17] వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
[03:18.71]
[03:55.76] యాయేరు అను అధికారి
[03:57.84] యేసు పాదాలను చేరి బతిమాలుకొనెను
[04:03.16] తన పన్నెండేళ్ల కుమార్తెకై
[04:07.01] యాయేరు అను అధికారి
[04:10.26] యేసు పాదాలను చేరి బతిమాలుకొనెను
[04:15.59] తన పన్నెండేళ్ల కుమార్తెకై
[04:18.76] చిన్నదాన లెమ్మని చెప్పి
[04:22.15] బ్రతికించెను యేసు దేవుడు
[04:25.33] చిన్నదాన లెమ్మని చెప్పి
[04:27.95] బ్రతికించెను యేసు దేవుడు
[04:30.80] కలిగెను మహదానందము
[04:34.08] దొరికెను రక్షణ భాగ్యము
[04:37.14] కలిగెను మహదానందము
[04:40.19] దొరికెను రక్షణ భాగ్యము
[04:43.04] దొరకును సమస్తము యేసు పాదాల చెంత
[04:48.29] వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
[04:54.66]
[05:42.92] పత్మాసు దీపమున యోహాను
[05:47.17] యేసుని చూచి
[05:49.35] పాదాలపై పడెను పరవశుడై యుండెను
[05:55.17] పత్మాసు దీపమున యోహాను
[05:59.52] యేసుని చూచి
[06:01.25] పాదాలపై పడెను పరవశుడై యుండెను
[06:07.04] పరలోక దర్శనం
[06:09.93] చూచెను తానే స్వయముగా
[06:13.05] పరలోక దర్శనం
[06:15.90] చూచెను తానే స్వయముగా
[06:18.90] దొరికెను ప్రభు ముఖ దర్శనం
[06:22.01] దొరికెను ఇల మహా భాగ్యం
[06:25.22] దొరికెను ప్రభు ముఖ దర్శనం
[06:28.13] దొరికెను ఇల మహా భాగ్యం
[06:31.09] దొరకును సమస్తము యేసు పాదాల చెంత
[06:36.59] వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
[06:42.38] దొరకును సమస్తము యేసు పాదాల చెంత
[06:48.85] వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
[06:54.50] యేసయ్యా యేసయ్యా
[07:00.43] నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
[07:05.64] యేసయ్యా యేసయ్యా
[07:11.97] నీకు సమస్తము సాధ్యమేనయ్యా
[07:18.09] దొరకును సమస్తము యేసు పాదాల చెంత
[07:24.68] వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
[07:30.20]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings