Padavi Datani
🎵 1930 characters
⏱️ 4:36 duration
🆔 ID: 12894432
📜 Lyrics
పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది - తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది - తెరలు తీయ్ త్వరగా
మనసు నిన్నే తలచుకుంటోంది - వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా - కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా - ఎలాగ మరి
అందాల సిరి ఒళ్లో ఇలా - వచ్చేస్తే సరి
పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
ఇదిగిదిగో కళ్లలో చూడు - కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు - నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా - చిలిపి కల
బాగుంది గాని నీ కోరిక - కలైతే ఎలా
పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
హే కోయిలా... ఓ కోయిలా...

⏱️ Synced Lyrics
[00:34.86] పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
[00:41.52] అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
[00:47.82]
[01:01.32] అడగరానిది ఏమిటి ఉంది - తెలుపవా సరిగా
[01:08.08] మనసు చాటున ఎందుకు ఉంది - తెరలు తీయ్ త్వరగా
[01:14.73]
[01:27.59] మనసు నిన్నే తలచుకుంటోంది - వినపడదా దాని గొడవ
[01:34.10] తలుచుకుని అలసిపోతోందా - కలుసుకునే చొరవ లేదా
[01:41.13] ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా - ఎలాగ మరి
[01:47.67] అందాల సిరి ఒళ్లో ఇలా - వచ్చేస్తే సరి
[01:54.37] పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
[02:01.09] అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
[02:07.76]
[03:13.42] ఇదిగిదిగో కళ్లలో చూడు - కనపడదా ఎవ్వరున్నారు
[03:20.08] ఎవరెవరో ఎందుకుంటారు - నీ వరుడే నవ్వుతున్నాడు
[03:26.88] ఉండాలి నువ్వు నూరేళ్లిలా - చిలిపి కల
[03:33.56] బాగుంది గాని నీ కోరిక - కలైతే ఎలా
[03:40.13] పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
[03:46.94] అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
[03:53.21]
[04:02.15] హే కోయిలా... ఓ కోయిలా...
[04:08.58] హే కోయిలా... ఓ కోయిలా...
[04:15.16] హే కోయిలా... ఓ కోయిలా...
[04:21.69] హే కోయిలా... ఓ కోయిలా...
[04:28.58] హే కోయిలా... ఓ కోయిలా...
[04:29.72]