Cheppana Cheppana
🎵 2616 characters
⏱️ 5:02 duration
🆔 ID: 13075594
📜 Lyrics
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
ఓ కళ్లలో మనసులో ఉన్న మాట
కన్నులే మనసుతో చెప్పకే
చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
నువ్వు నేను ఏకమంట
నాకు నువ్వు లోకమంట
కళ్లలోన ఇల్లు కట్టనా
ఇలాగే తడబడి రానా
భలేగా ముడిపడిపోనా
ఆ వెన్నెలింట వద్దకొచ్చి
కన్నెపైట కానుకిచ్చి
వన్నెలన్ని అప్పగించనా
ఫలించే తపనల వెంట
భరించి త్వరపడమంట
సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో
చలేసే నీరెండల్లో కన్నెగుండెలో
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
తేలిపోయే లేత ఒళ్లు
వాలిపోయే చేప కళ్లు
ఆకతాయి చేయి తాకితే
అదేదో తెలియని హాయి
ఇదంటూ తెలిసినదోయి
అరెరె ఒద్దికైన చోటు ఉంది
హద్దులేని చాటు ఉంది
ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా
కులాసా కులుకులలోన
భరోసా తెలుపగ రానా
ఎదల్లో సరదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో
చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
కళ్లలో మనసులో ఉన్న మాట
కన్నులే మనసుతో చెప్పకే
చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా ఊహూహు
చెప్పుకో చెప్పుకో ఆహాహ
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
ఓ కళ్లలో మనసులో ఉన్న మాట
కన్నులే మనసుతో చెప్పకే
చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
నువ్వు నేను ఏకమంట
నాకు నువ్వు లోకమంట
కళ్లలోన ఇల్లు కట్టనా
ఇలాగే తడబడి రానా
భలేగా ముడిపడిపోనా
ఆ వెన్నెలింట వద్దకొచ్చి
కన్నెపైట కానుకిచ్చి
వన్నెలన్ని అప్పగించనా
ఫలించే తపనల వెంట
భరించి త్వరపడమంట
సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో
చలేసే నీరెండల్లో కన్నెగుండెలో
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
తేలిపోయే లేత ఒళ్లు
వాలిపోయే చేప కళ్లు
ఆకతాయి చేయి తాకితే
అదేదో తెలియని హాయి
ఇదంటూ తెలిసినదోయి
అరెరె ఒద్దికైన చోటు ఉంది
హద్దులేని చాటు ఉంది
ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా
కులాసా కులుకులలోన
భరోసా తెలుపగ రానా
ఎదల్లో సరదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో
చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
కళ్లలో మనసులో ఉన్న మాట
కన్నులే మనసుతో చెప్పకే
చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా ఊహూహు
చెప్పుకో చెప్పుకో ఆహాహ
⏱️ Synced Lyrics
[00:46.98] చెప్పనా చెప్పనా చిన్న మాట
[00:53.09] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[00:58.66] చెప్పనా చెప్పనా చిన్న మాట
[01:04.43] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[01:09.54] ఓ కళ్లలో మనసులో ఉన్న మాట
[01:16.94] కన్నులే మనసుతో చెప్పకే
[01:21.38] చెప్పుతున్న మాట
[01:23.55] చెప్పనా చెప్పనా చిన్న మాట
[01:29.10] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[01:34.15]
[02:19.49] నువ్వు నేను ఏకమంట
[02:21.04] నాకు నువ్వు లోకమంట
[02:22.47] కళ్లలోన ఇల్లు కట్టనా
[02:24.50] ఇలాగే తడబడి రానా
[02:27.47] భలేగా ముడిపడిపోనా
[02:30.68] ఆ వెన్నెలింట వద్దకొచ్చి
[02:33.02] కన్నెపైట కానుకిచ్చి
[02:34.58] వన్నెలన్ని అప్పగించనా
[02:36.71] ఫలించే తపనల వెంట
[02:39.15] భరించి త్వరపడమంట
[02:42.25] సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో
[02:48.65] చలేసే నీరెండల్లో కన్నెగుండెలో
[02:58.57] చెప్పనా చెప్పనా చిన్న మాట
[03:04.38] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[03:10.19]
[03:40.35] తేలిపోయే లేత ఒళ్లు
[03:42.07] వాలిపోయే చేప కళ్లు
[03:43.88] ఆకతాయి చేయి తాకితే
[03:45.59] అదేదో తెలియని హాయి
[03:48.44] ఇదంటూ తెలిసినదోయి
[03:51.93] అరెరె ఒద్దికైన చోటు ఉంది
[03:54.08] హద్దులేని చాటు ఉంది
[03:55.67] ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా
[03:57.72] కులాసా కులుకులలోన
[04:00.27] భరోసా తెలుపగ రానా
[04:03.32] ఎదల్లో సరదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో
[04:09.47] చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో
[04:19.60] చెప్పనా చెప్పనా చిన్న మాట
[04:25.77] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[04:32.33] కళ్లలో మనసులో ఉన్న మాట
[04:37.86] కన్నులే మనసుతో చెప్పకే
[04:42.47] చెప్పుతున్న మాట
[04:44.52] చెప్పనా చెప్పనా ఊహూహు
[04:49.89] చెప్పుకో చెప్పుకో ఆహాహ
[04:56.23]
[00:53.09] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[00:58.66] చెప్పనా చెప్పనా చిన్న మాట
[01:04.43] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[01:09.54] ఓ కళ్లలో మనసులో ఉన్న మాట
[01:16.94] కన్నులే మనసుతో చెప్పకే
[01:21.38] చెప్పుతున్న మాట
[01:23.55] చెప్పనా చెప్పనా చిన్న మాట
[01:29.10] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[01:34.15]
[02:19.49] నువ్వు నేను ఏకమంట
[02:21.04] నాకు నువ్వు లోకమంట
[02:22.47] కళ్లలోన ఇల్లు కట్టనా
[02:24.50] ఇలాగే తడబడి రానా
[02:27.47] భలేగా ముడిపడిపోనా
[02:30.68] ఆ వెన్నెలింట వద్దకొచ్చి
[02:33.02] కన్నెపైట కానుకిచ్చి
[02:34.58] వన్నెలన్ని అప్పగించనా
[02:36.71] ఫలించే తపనల వెంట
[02:39.15] భరించి త్వరపడమంట
[02:42.25] సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో
[02:48.65] చలేసే నీరెండల్లో కన్నెగుండెలో
[02:58.57] చెప్పనా చెప్పనా చిన్న మాట
[03:04.38] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[03:10.19]
[03:40.35] తేలిపోయే లేత ఒళ్లు
[03:42.07] వాలిపోయే చేప కళ్లు
[03:43.88] ఆకతాయి చేయి తాకితే
[03:45.59] అదేదో తెలియని హాయి
[03:48.44] ఇదంటూ తెలిసినదోయి
[03:51.93] అరెరె ఒద్దికైన చోటు ఉంది
[03:54.08] హద్దులేని చాటు ఉంది
[03:55.67] ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా
[03:57.72] కులాసా కులుకులలోన
[04:00.27] భరోసా తెలుపగ రానా
[04:03.32] ఎదల్లో సరదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో
[04:09.47] చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో
[04:19.60] చెప్పనా చెప్పనా చిన్న మాట
[04:25.77] చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
[04:32.33] కళ్లలో మనసులో ఉన్న మాట
[04:37.86] కన్నులే మనసుతో చెప్పకే
[04:42.47] చెప్పుతున్న మాట
[04:44.52] చెప్పనా చెప్పనా ఊహూహు
[04:49.89] చెప్పుకో చెప్పుకో ఆహాహ
[04:56.23]