Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Hello :: SenSongsMp3.Co

👤 Armaan Malik 🎼 Hello (2017) ⏱️ 3:33
🎵 1253 characters
⏱️ 3:33 duration
🆔 ID: 13201121

📜 Lyrics

Hello, ఎక్కడున్నా
Hello, ఏమయ్యావ్
Hello, వింటున్నావ ఈ వేళలో
Hello, ఇటు రావా
Hello, మరిచావ
Hello, గడిపేస్తున్నా నీ ధ్యాసలో

(Hello, ఎక్కడెక్కడున్నావ్
Hello, ఏం చేస్తున్నావు
కనబడవా, వినపడవా ఎంత కాలమైనా నన్ను చేరవా
Girl I say hello hello
I feel the love and it makes me glow
Girl you are my love for sure
I hear you calling me hello hello)

నువ్వెంత దూరమున్నా
ఏ చోట దాగి ఉన్నా
నీ జాడ తెలుసుకోన
నీ చెంత చేరుకోన
ఏ నాడు వీడిపోని
నీ తోడు నీడ నేనై
నీ వెంటే నడిచి రానా
నీతోనే ఉండిపోనా
ఉండిపోనా

Hello, ఎక్కడున్నా
Hello, ఏమయ్యావ్
Hello, వింటున్నావ ఈ వేళలో
Hello, ఇటు రావా
Hello, మరిచావ
Hello, గడిపేస్తున్నా నీ ధ్యాసలో

⏱️ Synced Lyrics

[00:39.17] Hello, ఎక్కడున్నా
[00:41.50] Hello, ఏమయ్యావ్
[00:44.08] Hello, వింటున్నావ ఈ వేళలో
[00:48.99] Hello, ఇటు రావా
[00:51.32] Hello, మరిచావ
[00:53.88] Hello, గడిపేస్తున్నా నీ ధ్యాసలో
[01:00.69]
[01:38.30] (Hello, ఎక్కడెక్కడున్నావ్
[01:40.56] Hello, ఏం చేస్తున్నావు
[01:43.14] కనబడవా, వినపడవా ఎంత కాలమైనా నన్ను చేరవా
[01:47.86] Girl I say hello hello
[01:50.28] I feel the love and it makes me glow
[01:52.68] Girl you are my love for sure
[01:55.14] I hear you calling me hello hello)
[01:59.71]
[02:02.77] నువ్వెంత దూరమున్నా
[02:05.37] ఏ చోట దాగి ఉన్నా
[02:07.89] నీ జాడ తెలుసుకోన
[02:10.14] నీ చెంత చేరుకోన
[02:12.64] ఏ నాడు వీడిపోని
[02:15.08] నీ తోడు నీడ నేనై
[02:17.46] నీ వెంటే నడిచి రానా
[02:19.93] నీతోనే ఉండిపోనా
[02:25.08] ఉండిపోనా
[02:31.82] Hello, ఎక్కడున్నా
[02:34.37] Hello, ఏమయ్యావ్
[02:36.71] Hello, వింటున్నావ ఈ వేళలో
[02:41.67] Hello, ఇటు రావా
[02:44.03] Hello, మరిచావ
[02:46.57] Hello, గడిపేస్తున్నా నీ ధ్యాసలో
[02:51.46]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings