Pudhu Metro Rail
🎵 3526 characters
⏱️ 4:18 duration
🆔 ID: 13367727
📜 Lyrics
హేయ్ పిల్లా నిన్ను చూస్తే
గుండెల్లో కొత్త ట్యూనే
నీ ఊపిరి తాకిందంటే
అది స్విచ్చే లేని ఫ్యాను
నువ్వు ఓరకంట చూస్తే
అబ్బా గుండెల్లోనే హోయలు
నువ్వు నడిచి వచ్చే స్టైలు
అది కొత్త మెట్రో రైలు
అరె ఎవరు నిన్ను కన్న తల్లి
కాల మీదే పది మొక్కలి
అరే ఎక్కడ నిన్ను కన్నా తండ్రి
నీ రాక తోనే భూమి పైకి ఇచ్చిందంట స్వర్గం entry
హేయ్ పిల్లా నిన్ను చూస్తే
గుండెల్లో కొత్త ట్యూనే
నీ ఊపిరి తాకిందంటే
అది స్విచ్చే లేని ఫ్యాను
నువ్వు ఓరకంట చూస్తే
అబ్బా గుండెల్లోనే హోయలు
నువ్వు నడిచి వచ్చే స్టైలు
అది కొత్త మెట్రో రైలు
అరె విష్ణు చక్రంలే
గిర్రుగిర్రుమన్నాయి కళ్లే
నిన్ను చూస్తే క్యూటీ
ఓ మై ట్రెడిషనల్ బ్యూటీ
ఐస్ శిల్పంలే కరుగుతుంది ఒల్లే
అరె నిన్ను చూస్తే హాట్‌టీ
నన్ను కొల్లగొట్టే నాటీ
అరె ఎవరు నీ స్కూల్ టీచర్
పోయెటిక్ మాటలు చెప్పి నన్ను
చేస్తున్నావే టార్చర్ టార్చర్
హే పిల్ల నిన్ను చూస్తే
గుండెల్లో కొత్త ట్యూన్
నీ ఊపిరి తాకిందంటే
అది స్విచ్చే లేని ఫ్యాన్
నువ్వు ఒరకంట చూస్తే
అబ్బా గుండెల్లోనే హోయలు
నీ నడిచివచ్చే స్టైలు
అది కొత్త మెట్రో రైలు
ఒంగోలు గిత్తలాగా
రయ్యిమంటూ బాగా
గుద్దినావే స్ట్రాంగ్‌గా
కొంచెం స్లోగా వస్తే రాంగా
గులాబీ రేకలాగా
పెదాలు నన్ను లాగా
నోరు ఊరే నాకు
అరె ఆగనండి బ్రేకు
ఎవరు నిన్ను చెక్కినోడు
నువ్వు పక్కనుంటే
చక్కగా ఉంది మన ఏడు జోడు
హే పిల్ల నిన్ను చూస్తే
గుండెల్లో కొత్త ట్యూన్
నీ ఊపిరి తాకిందంటే
అది స్విచ్చే లేని ఫ్యాన్
నువ్వు ఒరకంట చూస్తే
అబ్బా గుండెల్లోనే హోయలు
నీ నడిచివచ్చే స్టైలు
అది కొత్త మెట్రో రైలు
గుండెల్లో కొత్త ట్యూనే
నీ ఊపిరి తాకిందంటే
అది స్విచ్చే లేని ఫ్యాను
నువ్వు ఓరకంట చూస్తే
అబ్బా గుండెల్లోనే హోయలు
నువ్వు నడిచి వచ్చే స్టైలు
అది కొత్త మెట్రో రైలు
అరె ఎవరు నిన్ను కన్న తల్లి
కాల మీదే పది మొక్కలి
అరే ఎక్కడ నిన్ను కన్నా తండ్రి
నీ రాక తోనే భూమి పైకి ఇచ్చిందంట స్వర్గం entry
హేయ్ పిల్లా నిన్ను చూస్తే
గుండెల్లో కొత్త ట్యూనే
నీ ఊపిరి తాకిందంటే
అది స్విచ్చే లేని ఫ్యాను
నువ్వు ఓరకంట చూస్తే
అబ్బా గుండెల్లోనే హోయలు
నువ్వు నడిచి వచ్చే స్టైలు
అది కొత్త మెట్రో రైలు
అరె విష్ణు చక్రంలే
గిర్రుగిర్రుమన్నాయి కళ్లే
నిన్ను చూస్తే క్యూటీ
ఓ మై ట్రెడిషనల్ బ్యూటీ
ఐస్ శిల్పంలే కరుగుతుంది ఒల్లే
అరె నిన్ను చూస్తే హాట్‌టీ
నన్ను కొల్లగొట్టే నాటీ
అరె ఎవరు నీ స్కూల్ టీచర్
పోయెటిక్ మాటలు చెప్పి నన్ను
చేస్తున్నావే టార్చర్ టార్చర్
హే పిల్ల నిన్ను చూస్తే
గుండెల్లో కొత్త ట్యూన్
నీ ఊపిరి తాకిందంటే
అది స్విచ్చే లేని ఫ్యాన్
నువ్వు ఒరకంట చూస్తే
అబ్బా గుండెల్లోనే హోయలు
నీ నడిచివచ్చే స్టైలు
అది కొత్త మెట్రో రైలు
ఒంగోలు గిత్తలాగా
రయ్యిమంటూ బాగా
గుద్దినావే స్ట్రాంగ్‌గా
కొంచెం స్లోగా వస్తే రాంగా
గులాబీ రేకలాగా
పెదాలు నన్ను లాగా
నోరు ఊరే నాకు
అరె ఆగనండి బ్రేకు
ఎవరు నిన్ను చెక్కినోడు
నువ్వు పక్కనుంటే
చక్కగా ఉంది మన ఏడు జోడు
హే పిల్ల నిన్ను చూస్తే
గుండెల్లో కొత్త ట్యూన్
నీ ఊపిరి తాకిందంటే
అది స్విచ్చే లేని ఫ్యాన్
నువ్వు ఒరకంట చూస్తే
అబ్బా గుండెల్లోనే హోయలు
నీ నడిచివచ్చే స్టైలు
అది కొత్త మెట్రో రైలు