Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Rabbaru Gagulu

👤 Daler Mehandi 🎼 Yamadonga (Original Motion Picture Soundtrack) ⏱️ 5:18
🎵 5409 characters
⏱️ 5:18 duration
🆔 ID: 13400383

📜 Lyrics

రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే
నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి
నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
చల్లని గాలిని చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేయ్ రో
వెన్నెల కుండలు వెన్నెల కుండలు వెచ్చని వేలకి పట్టెయ్ రో
తట్టెలు నిండుగ బుట్టలు నిండుగ మొగ్గలు పట్టుకు వచ్చేయ్ రో
నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి
నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో
నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో
రాయ్ రయ్ రయ్ రయ్
రాజుగారి ఏనుగు మీద రయ్ రయ్ రప్పారై రయ్ రయ్ రప్పారై అని ఊరేగిస్తానే పిల్ల
రాణిగారి పానుపుమీద దాయి దాయి అమ్మ దాయి దాయి దాయి అమ్మ దాయి అని బజ్జోబెడతానే పిల్ల
అట్టగాంటే ఐసౌతానా ఇట్టాగొస్తే క్లోజౌతానా అంతందంగా అలుసవుతానా
బీ హానీ నువ్వంటే కీలుగుఱం ఎక్కించి జుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే
నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
రోజు రోజు తోటకు వెళ్లి డీ డీ డిక్కుమ్ డీ డీ డీ డిక్కుమ్ డీ అని లవ్వాడేద్దామే పిల్ల
డీ డీ డిక్కుమ్ డీ, డీ డీ డిక్కుమ్ డీ
ఏదోరోజు పేటకు వెళ్లి పీ డుం డుం పీ పీ పీ డుండుం పీ అని పెళ్ళాడేద్దామే పిల్ల
అట్ట చెబితే సెట్టైపోతా పుస్తేకడితే జట్టైపోతా ఆకులోన వక్కైపోతా
దా అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా ధూమ్ అని ధామ్ అని జబ్బలు జబ్బలు తగిలించేస్తాలే
నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు (తెచ్చానే)
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు (తెచ్చానే)
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే
నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి
నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే
నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings