Konchem Konchem
🎵 2075 characters
⏱️ 4:06 duration
🆔 ID: 13454491
📜 Lyrics
కొంచెము అర్ధమయ్యినా
కొంచెము కొంచెము కాకపోయినా
కొంచెము బెట్టు చూపినా
కొంచెము కొంచెము గుట్టు విప్పినా
కొంచెము కసురుకున్నా
మరికొంచెము కొంచెము కొసరి నవ్వినా
ఓఒ ఒఒ ఓఒఓ
నీ గుండెలోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా
నీ గుండెలోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా
కొంచెము చూడవచ్చుగా
కొంతైనా మాట్టాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా
పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్లమెల్లగా
పిచ్చోన్నౌతున్నా జాలిపడవుగా
ఓఒ ఒఒ ఓఒఓ
పిసినారి నారివే, పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాళైనా
పిసినారి నారివే, పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాళైనా
కాకితో కబురు పంపినా
కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా
చుక్కలకే నిను తీసుకెళ్ళనా
జన్మలు ఎన్ని మారినా
ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా
ఓఒ ఒఒ ఓఒఓ
నీ గుండెగూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా
What did you say?
నీ గుండెగూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా
కొంచెము కొంచెము కాకపోయినా
కొంచెము బెట్టు చూపినా
కొంచెము కొంచెము గుట్టు విప్పినా
కొంచెము కసురుకున్నా
మరికొంచెము కొంచెము కొసరి నవ్వినా
ఓఒ ఒఒ ఓఒఓ
నీ గుండెలోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా
నీ గుండెలోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా
కొంచెము చూడవచ్చుగా
కొంతైనా మాట్టాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా
పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్లమెల్లగా
పిచ్చోన్నౌతున్నా జాలిపడవుగా
ఓఒ ఒఒ ఓఒఓ
పిసినారి నారివే, పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాళైనా
పిసినారి నారివే, పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాళైనా
కాకితో కబురు పంపినా
కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా
చుక్కలకే నిను తీసుకెళ్ళనా
జన్మలు ఎన్ని మారినా
ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా
ఓఒ ఒఒ ఓఒఓ
నీ గుండెగూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా
What did you say?
నీ గుండెగూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా
⏱️ Synced Lyrics
[00:10.42] కొంచెము అర్ధమయ్యినా
[00:15.38] కొంచెము కొంచెము కాకపోయినా
[00:22.08] కొంచెము బెట్టు చూపినా
[00:27.46] కొంచెము కొంచెము గుట్టు విప్పినా
[00:33.34] కొంచెము కసురుకున్నా
[00:37.93] మరికొంచెము కొంచెము కొసరి నవ్వినా
[00:43.44] ఓఒ ఒఒ ఓఒఓ
[00:45.47] నీ గుండెలోతున భూతద్దమేయనా
[00:56.25] ఏదో మూలన నన్నే చూడనా
[01:02.79] నీ గుండెలోతున భూతద్దమేయనా
[01:08.48] ఏదో మూలన నన్నే చూడనా
[01:42.13] కొంచెము చూడవచ్చుగా
[01:47.06] కొంతైనా మాట్టాడవచ్చుగా
[01:53.70] పోనీ అలగవచ్చుగా
[01:58.47] పొగడాలంటే అడగవచ్చుగా
[02:04.98] నీకై మెల్లమెల్లగా
[02:09.42] పిచ్చోన్నౌతున్నా జాలిపడవుగా
[02:15.27] ఓఒ ఒఒ ఓఒఓ
[02:17.00] పిసినారి నారివే, పిసరంత పలకవే
[02:22.45] ఆ కంచ తెంచవే ఇవ్వాళైనా
[02:28.34] పిసినారి నారివే, పిసరంత పలకవే
[02:34.05] ఆ కంచ తెంచవే ఇవ్వాళైనా
[03:02.07] కాకితో కబురు పంపినా
[03:07.27] కాదనకుండా వచ్చి వాలనా
[03:13.54] రెక్కలు లేకపోయినా
[03:18.67] చుక్కలకే నిను తీసుకెళ్ళనా
[03:24.77] జన్మలు ఎన్ని మారినా
[03:29.98] ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా
[03:34.83] ఓఒ ఒఒ ఓఒఓ
[03:37.43] నీ గుండెగూటిలో నా గుండె హాయిగా
[03:42.78] తలదాచుకుందని తెలియలేదా
[03:48.66] What did you say?
[03:50.02] నీ గుండెగూటిలో నా గుండె హాయిగా
[03:57.57] తలదాచుకుందని తెలియలేదా
[04:02.42]
[00:15.38] కొంచెము కొంచెము కాకపోయినా
[00:22.08] కొంచెము బెట్టు చూపినా
[00:27.46] కొంచెము కొంచెము గుట్టు విప్పినా
[00:33.34] కొంచెము కసురుకున్నా
[00:37.93] మరికొంచెము కొంచెము కొసరి నవ్వినా
[00:43.44] ఓఒ ఒఒ ఓఒఓ
[00:45.47] నీ గుండెలోతున భూతద్దమేయనా
[00:56.25] ఏదో మూలన నన్నే చూడనా
[01:02.79] నీ గుండెలోతున భూతద్దమేయనా
[01:08.48] ఏదో మూలన నన్నే చూడనా
[01:42.13] కొంచెము చూడవచ్చుగా
[01:47.06] కొంతైనా మాట్టాడవచ్చుగా
[01:53.70] పోనీ అలగవచ్చుగా
[01:58.47] పొగడాలంటే అడగవచ్చుగా
[02:04.98] నీకై మెల్లమెల్లగా
[02:09.42] పిచ్చోన్నౌతున్నా జాలిపడవుగా
[02:15.27] ఓఒ ఒఒ ఓఒఓ
[02:17.00] పిసినారి నారివే, పిసరంత పలకవే
[02:22.45] ఆ కంచ తెంచవే ఇవ్వాళైనా
[02:28.34] పిసినారి నారివే, పిసరంత పలకవే
[02:34.05] ఆ కంచ తెంచవే ఇవ్వాళైనా
[03:02.07] కాకితో కబురు పంపినా
[03:07.27] కాదనకుండా వచ్చి వాలనా
[03:13.54] రెక్కలు లేకపోయినా
[03:18.67] చుక్కలకే నిను తీసుకెళ్ళనా
[03:24.77] జన్మలు ఎన్ని మారినా
[03:29.98] ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా
[03:34.83] ఓఒ ఒఒ ఓఒఓ
[03:37.43] నీ గుండెగూటిలో నా గుండె హాయిగా
[03:42.78] తలదాచుకుందని తెలియలేదా
[03:48.66] What did you say?
[03:50.02] నీ గుండెగూటిలో నా గుండె హాయిగా
[03:57.57] తలదాచుకుందని తెలియలేదా
[04:02.42]